Akhanda Pre Release Event: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ మూడో సినిమాపై.. అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి.

Akhanda Pre Release Event: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్

Akhanda Trailer

Akhanda Pre Release Event: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది.