ఆదిత్య నిశ్చితార్థం – ఆనందంలో అక్కినేని కుటుంబం

అక్కినేని వెంకట్ తనయుడు అక్కినేని ఆదిత్య వివాహ నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు..

  • Published By: sekhar ,Published On : December 12, 2019 / 10:26 AM IST
ఆదిత్య నిశ్చితార్థం – ఆనందంలో అక్కినేని కుటుంబం

అక్కినేని వెంకట్ తనయుడు అక్కినేని ఆదిత్య వివాహ నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు..

నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఏఎన్నార్ పెద్ద కొడుకు, నాగార్జున అన్న అక్కినేని వెంకట్ తనయుడు అక్కినేని ఆదిత్య వివాహ నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

వెంకట్ దంపతులు, నాగ సుశీల, సుశాంత్, సుమంత్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌తో పలువురు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్నీ ఒకే చోట చూడడం అక్కినేని మరియు దగ్గుబాటి అభిమానులకు ఆనందకరమైన విషయమనే చెప్పాలి.

Image

 

ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చైతు మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న విడుదలవుతోంది.‘ఎఫ్ 2’ తర్వాత వెంకీ, ‘మజిలీ’ తర్వాత చైతు నటించిన సినిమా కావడంతో ‘వెంకీ మామా’ పై మంచి అంచనాలున్నాయి.