Akkineni Nagarjuna : కింగ్ వేస్తే ఆమాత్రం కాస్ట్ ఉండాల్లే!

కింగ్ నాగార్జున వేసుకున్న ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!..

Akkineni Nagarjuna : కింగ్ వేస్తే ఆమాత్రం కాస్ట్ ఉండాల్లే!

Nagarjuna

Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున వరుసగా మూడోసారి ‘బిగ్ బాస్’ షో హోస్ట్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు ‘బిగ్ బాస్ 5’ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో కొనసాగుతోంది. నాగార్జున స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో యంగ్‌గా మరింత గ్లామరస్‌గా కనిపిస్తున్నారు.

Akhanda Title Song : గూస్ బంప్స్ గ్యారంటీ..

ఈ షో లో ఆయన వేసుకున్న ఓ షర్ట్ గురించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాగ్ ఓ ఎపిసోడ్‌లో ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ ( Etro Paisley Silk Shirt) లో కనిపించారు. ఆ షర్ట్ కాస్ట్ ఎంతుంటుందబ్బా అంటూ సెర్చ్ చేశారు ఫ్యాన్స్.

Bangarraju : ‘లడ్డుందా’ అంటూ స్వర్గంలో సోగ్గాడి ఆట..

అక్షరాలా $1,110 యూఎస్ డాలర్స్.. మన కరెన్సీలో 82,211 అన్నమాట. కింగ్ వేస్తే ఆమాత్రం కాస్ట్ ఉండాల్లే అని కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. నాగ్ నటిస్తున్న ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’ సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి.

Most Eligible Bachelor : 50 కోట్ల క్లబ్‌లో అయ్యగారి సినిమా!