Selfiee Movie : ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌లో!
మలయాళీ సూపర్ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ..

Selfiee Movie: పాండమిక్ అయినా ఏదైనా సరే నా పని నేను చేసుకుంటూ పోతానంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. సెకండ్ వేవ్ తర్వాత హిందీ నుండి రిలీజ్ అయిన బిగ్ స్టార్ ఫిలిం ‘బెల్ బాటమ్’. ఈ సినిమా తమ ఇండస్ట్రీకి కొత్త ఊపుని, ఉత్సాహాన్నీ ఇస్తుందనుకున్న బాలీవుడ్ వర్గాల వారికి గట్టి దెబ్బ వేసింది.
Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
అయితే ఇటీవలే ధనుష్, సారా అలీ ఖాన్‌లతో కలిసి నటించిన ‘అత్రంగి రే’ తో ఓటీటీలో మంచి హిట్ కొట్టాడు అక్షయ్. తను నటిస్తున్న కొత్త సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో క్రేజీ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. అది కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్ కావడం విశేషం.
Atrangi Re : టాక్ సూపర్‌హిట్.. కానీ అదొక్కటే మైనస్..
పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు నటించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సింపుల్ పాయింట్‌తో తెరకెక్కి అందర్నీ ఆకట్టుకుంది. ఓ ఫిలిం స్టార్‌కి, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే అతని అభిమానికి మధ్య జరిగే కథ ఇది. ఇప్పటికే ఇతర భాషల్లో పలువురి స్టార్స్ కలయికలో క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.
Anveshi Jain : ‘రామారావు’తో రచ్చ రంబోలా..
కట్ చేస్తే, ఇంతలో అక్షయ్ మొదలు పెట్టేసాడు. ఇమ్రాన్ హష్మీ ఇందులో నటిస్తున్నాడు. ‘జగ్ జగ్ జీయో’ ఫేం రాజ్ మెహ్తా డైరెక్ట్ చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ‘సెల్ఫీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నామంటూ అక్షయ్, ఇమ్రాన్‌లు బైక్ రైడ్ చేస్తున్న లుక్‌తో పాటు వదిలిన వీడియో ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
- Akshay Kumar : మరోసారి కరోనా బారిన పడ్డ స్టార్ హీరో.. మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్..
- 2022 Cannes Film Festival: ఈసారి కాన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై సౌత్ స్టార్స్!
- Aakaasam Nee Haddhu Ra: హిందీలోకి ఆకాశం నీ హద్దురా.. వర్క్ అవుట్ అవుతుందా?
- Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?
- Akshay Kumar: తప్పు ఒప్పుకుని తప్పుకున్న స్టార్ హీరో!
1VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
2Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
3CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
4TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
5Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
6Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
7Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
8Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
9RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
10World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ