‘అల.. 50 రోజులు’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ 50 రోజులు పూర్తి చేసుకుంటోంది..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 09:06 AM IST
‘అల.. 50 రోజులు’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ 50 రోజులు పూర్తి చేసుకుంటోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..‘అల వైకుంఠపురములో’.. విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది.

మార్చి 1వ తేదితో 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. 50 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్ర పోస్టర్స్ రిలీజ్ చేశారు.

‘ఓ మైగాడ్ డాడీ’, ‘బుట్టబొమ్మ’ ‘వైకుంఠపురములో’ టైటిల్ సాంగ్  వీడియో సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం సన్ నెక్స్ట్‌లో ‘అల వైకుంఠపురములో’ స్ట్రీమింగ్ అవుతోంది. 
 50Days

50Days

50Days