Aliya – Ranabir : మరో బాలీవుడ్ జంట పెళ్ళికి సిద్ధం.. త్వరలో నిశితార్థం

బాలీవుడ్ లో ఈ మధ్య కపుల్స్ ఎక్కువ అవుతున్నారు. కరోనా నుంచి గ్యాప్ రావడంతో ఈ కపుల్స్ అంతా వరుసగా పెళ్లిళ్లపై ద్రుష్టి సారించారు. ఇప్పటికే కత్రినా-విక్కీకౌశల్ లు త్వరలో వివాహం

Aliya – Ranabir : మరో బాలీవుడ్ జంట పెళ్ళికి సిద్ధం.. త్వరలో నిశితార్థం

Aliya Ranbir

Aliya – Ranabeer :  బాలీవుడ్ లో ఈ మధ్య కపుల్స్ ఎక్కువ అవుతున్నారు. కరోనా నుంచి గ్యాప్ రావడంతో ఈ కపుల్స్ అంతా వరుసగా పెళ్లిళ్లపై ద్రుష్టి సారించారు. ఇప్పటికే కత్రినా-విక్కీకౌశల్ లు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. మరో జంట రాజ్ కుమార్ రావ్ – పత్రలేఖలు తాజాగా నిశితార్థం చేసుకున్నారు. ఇప్పుడు మరో జంట కూడా పెళ్ళికి సిద్ధమైపోయింది. త్వరలోనే నిశితార్థం కూడా చేసుకోడానికి రెడీ అయిపోతున్నారు.

Garima Chaurasia : సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై దాడి.. సెల్ ఫోన్ లాకెళ్లిన దుండగులు

బాలీవుడ్‌ స్టార్ హీరో, హీరోయిన్స్ ఆలియా భట్‌ – రణ్‌బీర్‌ కపూర్‌ ప్రేమ గురించి అందరికి తెలుసు. ఇప్పటికే వీళ్లిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. 2020లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిందని స్వయంగా రణ్‌బీర్‌ తెలిపాడు. అయితే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Akhanda : ట్రైలర్ లోనే ఇన్ని మాస్ డైలాగ్స్ ఉంటే.. సినిమాలో??.. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయం

ఈనెల 29న వీరిద్దరూ నిశితార్థం చేసుకోబోతున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో భట్, కపూర్ లు స్టార్ ఫ్యామిలీలు. ఇప్పుడు ఈ జంటతో ఈ రెండు ఫ్యామిలీలు మరింత దగ్గర అవ్వనున్నాయి. నిశ్చితార్థ వేడుక రాజస్తాన్‌ లో నిర్వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరి వివాహం ఉండనుంది అని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Akhanda-Ghani : మరోసారి నందమూరి – మెగా వార్

ప్రస్తుతం ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో ఆలియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు ఆలియా-రణ్‌బీర్‌ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’సినిమా బాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.