Star Heros : అన్ని పరిశ్రమల స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ హైదరాబాద్లోనే..
అటు బాలీవుడ్, ఇటు కోలివుడ్ బిగ్ స్టార్స్ అందరూ హైదరాబాద్ లోనే సందడి చేస్తున్నారు. అమితాబ్ నుంచి ధనుష్ వరకు, సల్మాన్ ఖాన్ నుంచి అజిత్ వరకు హైదరాబాద్ లోనే షూటింగ్స్ తో బిజీ...........

Star Heros : అటు బాలీవుడ్, ఇటు కోలివుడ్ బిగ్ స్టార్స్ అందరూ హైదరాబాద్ లోనే సందడి చేస్తున్నారు. అమితాబ్ నుంచి ధనుష్ వరకు, సల్మాన్ ఖాన్ నుంచి అజిత్ వరకు హైదరాబాద్ లోనే షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. పాన్ ఇండియా రేస్ లో టాలీవుడ్ దూసుకెళ్తుండటంతో బాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ అంతా తెలుగు ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడి సినిమాల్లో నటించడమే కాదు, తమ సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు.
కబీ ఈద్ కబీ దివాలి సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కోకాపేటలో సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన పూజాహెగ్డే నటిస్తుండగా, స్పెషల్ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు.
అజయ్ దేవగన్ కూడా రామోజీ ఫిలింసిటీలో దృశ్యం 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, దీపికా పదుకొనే కూడా నాగశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం రామోజి ఫిలింసిటీలోనే జరుగుతున్న ప్రాజెక్ట్ K షూటింగ్ లో నటిస్తున్నారు.
Tamannaah : నార్త్ ఫ్యాన్స్ కంటే సౌత్ ఫ్యాన్స్ గొప్ప అంటున్న మిల్కీ బ్యూటీ..
ధనుష్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘సార్’. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ తో పాటు, అజిత్ కూడా హైదరాబాద్ లోనే సందడి చేస్తున్నారు. అజిత్ హీరోగా వినోద్ హెచ్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మిస్తున్న అజిత్ 61వ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. వలిమై తర్వాత అజిత్ తో మరోసారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు బోనీ కపూర్. జూన్ నెల ఆఖరు వరకు ఇక్కడే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అజిత్ సరసన మంజు వారియర్ నటిస్తోంది.
ఇలా అన్ని సినిమా స్టార్లు తెలుగు సినిమాల్లో నటించడమే కాకుండా ఇక్కడే షూటింగ్స్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు.
- Movie Shootings : సినీ కార్మికుల సమ్మెతో స్టార్ హీరోల సినిమాలకి ఎఫెక్ట్..
- Bilingual Movies : తెలుగు-తమిళ్.. బైలింగ్వల్ సినిమాలకి ఓకే చెప్తున్న హీరోలు..
- Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..
- Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్
- Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
1Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
2AP Govrnament: ప్లాట్ కావాలా.. డబ్బులు కావాలా? తేల్చుకోండి..
3Naresh-Pavitra : హోటల్లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..
4Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి
5Jaggaiahpet: వర్క్ ఫ్రమ్ హోం ముగిసి.. తర్వాతి రోజు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా
6Rashmi Gautam : పచ్చందనమే పచ్చదనమే..తొలి తొలి వలపే పచ్చదనమే..
7Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు
8Hyderabad Metro: సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు ఆ మూడు స్టేషన్లలో మెట్రో సేవలు బంద్
9Samantha : పెళ్లిళ్లు చెడిపోవడానికి నువ్వే కారణం
10Vice President: మాజీ సీఎంయే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
-
Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్