Pakka Commercial: ‘పక్కా కమర్షియల్’పై మెగా ప్రొడ్యూసర్ ప్రశంసలు!
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు....

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించగా, ఈ మూవీని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఇది పక్కా గ్లామర్ షో బాసు!
ఇక ఈ సినిమాను తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వీక్షించారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి అద్భుతంగా తెరకెక్కించాడని, ప్రేక్షకులు చాలా రోజుల తరువాత పక్కా కమర్షియల్ మూవీని చూడబోతున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. గోపీచంద్, రాశీ ఖన్నాల పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బాగుందని, చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు. ఇక ఈ సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందని అల్లు అరవింద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఇది నాన్-కమర్షియల్ అంటోన్న చిత్ర యూనిట్!
గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో రావు రామేష్ విలన్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా, బన్నీ వాస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, GA2 పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రెజెంట్ చేస్తున్నాయి. మరి పక్కా కమర్షియల్ మూవీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Ace Producer #AlluAravind garu watched the final copy of #PakkaCommercial and expressed his happiness, also congratulated @DirectorMaruthi & #BunnyVas 🤩#PakkaCommercialOnJuly1st 🥳@YoursGopichand @RaashiiKhanna_ @JxBe #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations pic.twitter.com/vrG3lSk7yA
— UV Creations (@UV_Creations) June 17, 2022
- Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??
- Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..
- Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..
- Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
- Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..
1Ram Charan: నయా లుక్‌లో చరణ్ రచ్చ..!
2Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం
3Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
4CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్
5Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్
6Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
7RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
8Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
9Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
10Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!