Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమిని

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ లాస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, అమిగోస్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకులు భావించారు. ఇక ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించాడు.

Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమిని

Amigos Satellite Rights Acquired By This Channel

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ లాస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, అమిగోస్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకులు భావించారు. ఇక ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించాడు.

Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రాన్ని ఈ హీరోలు రిజెక్ట్ చేశారా..?

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమిగోస్ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని సొంతం చేసుకుందట. అటు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Amigos: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

ఇక ఈ సినిమాలో అందాల భామ ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా, గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తోన్న అమిగోస్ సినిమా ఓటీటీలో, శాటిలైట్‌లో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.