Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Toofaan : ‘తూఫాన్’ కి ఫ్యాన్ అయిన అమూల్.. కార్టూన్ అదిరిందిగా..!

‘తూఫాన్’ ని ‘TOO FAN’ గా విడదీసి..‘Main Bhi Fan’ అంటూ ప్రమోట్ చేసుకుంది అమూల్ బ్రాండ్..

Publish Date - 4:58 pm, Tue, 20 July 21

Amul Created Farhan Akhtar Toofan Cartoon

Toofaan: వాడుకున్నోడి వాడుకున్నంత.. మడిసన్నాక కాసింత కళాపోషణుండాలి.. ఈ మాటలు అమూల్ బ్రాండ్ యాజమాన్యానికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే గతకొద్ది రోజులుగా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో వాళ్లు చేసే హంగామా వేరే లెవల్లో ఉంటుంది. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్.. తర్వాత ‘షేర్ని’ మూవీలో విద్యా బాలన్ క్యారెక్టర్‌ని కూడా వాడేసుకుంది. ఇప్పుడు అమూల్ కన్ను మరో బాలీవుడ్ బొమ్మపై పడింది. ఆ మూవీ ‘తూఫాన్’.

Vidya Balan : అమూల్ ప్రమోషన్ కోసం ‘షేర్ని’.. విద్యా బాలన్ రియాక్షన్ ఏంటంటే..

ఫర్హాన్ అక్తర్ హీరోగా కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లవ్, యాక్షన్ అండ్ స్పోర్ట్స్ ఫిలిం ‘తూఫాన్’ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అజీజ్ అలీ క్యారెక్టర్‌లో ఫర్హాన్ పర్మాఫర్మెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. ‘తూఫాన్’ ని ‘TOO FAN’ గా విడదీసి..‘Main Bhi Fan’ అంటూ ప్రమోట్ చేసుకుంది అమూల్ బ్రాండ్..

బాక్సింగ్ రింగ్‌లో ఒక చేత్తో బటర్ నైఫ్, మరో చేత్తో బ్రెడ్ స్లైసెస్ పట్టుకుని ఉన్న అజీజ్ అలీ కార్టూన్ క్యారెక్టర్ పోస్టర్‌ను ‘This Box Packs a Punch!’ అనే కొటేషన్‌తో అమూల్ బ్రాండ్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశారు. ఈ పిక్ నెటిజన్లను భలే ఆకట్టుకుంటోంది. అమూల్ క్రియేట్ చేసిన తన కార్టూన్ క్యారెక్టర్ పోస్టర్‌ను ఫర్హాన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.

Farhan Akhtar Cartoon

Advertisement shastrabam
Masterminds Image Comp
Hyderabad3 mins ago

Hyderabad : హనుమంతుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య

Latest7 mins ago

IND vs Sri Lanka : రెండవ టీ20లో ఆసక్తికర ఘటన.. బౌలింగ్, బ్యాటింగ్, ఫిల్డింగ్.. ముగ్గురు “డెబ్యూలే”

Education and Job21 mins ago

Nabard : నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్

Latest42 mins ago

PM Modi : 70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

International60 mins ago

Pm Boris : గొడుగు తెరుచుకోక ప్రధాని అవస్ధలు

Andhrapradesh1 hour ago

Krishna Water : కృష్ణా జలాల వివాదం.. కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

Business1 hour ago

Lamborghini Urus SUV : ఇండియా రోడ్ల మీద 317 కి.మీ స్పీడ్ దూసుకెళ్లిన లాంబోర్గినీ యూరస్.. టాప్ సెలబ్రిటీల సూపర్ లగ్జరీ కారు ఇదే..!

Latest1 hour ago

Sherlyn Chopra : రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు..

International1 hour ago

Pakista PM : తాలిబ‌న్లు సామాన్య పౌరులే : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Latest2 hours ago

Nokia T20 Tablet : నోకియా నుంచి సరికొత్త ట్యాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు లీక్!

Latest2 hours ago

Huzurabad Politics : టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు..ఈటల బావమరిది చాటింగ్ దుమారం

Latest2 hours ago

Corona Cases : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. సగానికి పైగా కేసులు కేరళ నుంచే

International2 hours ago

US Earthquake : అలాస్కాలో 8.2 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

Latest2 hours ago

Honda Activa Hybrid Scooter : ఈ హోండా యాక్టివా ‘హైబ్రిడ్ స్కూటర్..’ పెట్రోల్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌తో నడుస్తుంది!

Latest2 hours ago

Sonu Sood : హెయిర్ కటింగ్‌పై సోనూసూద్ మెళకువలు!

Latest3 hours ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest2 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest3 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest3 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest5 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest5 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest6 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest6 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest7 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Exclusive Videos4 hours ago

ఒలింపిక్స్‏లో భారత్ ఆధిపత్యం

Exclusive Videos4 hours ago

జగనన్న విద్యా దీవెన రెండో విడత

Exclusive Videos4 hours ago

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమా తరలింపు

Exclusive Videos4 hours ago

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Exclusive Videos4 hours ago

దేవినేని అరెస్ట్‎తో టెన్షన్ టెన్షన్

Exclusive Videos17 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos17 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos17 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive1 day ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive1 day ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive1 day ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive1 day ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos2 days ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos2 days ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos2 days ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Masterminds Image Comp