Ram Charan : భక్తితో శివలింగాన్ని కడుగుతున్న చరణ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..
గతంలో నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటలో ఉన్న శివాలయంలో చరణ్ శివలింగాన్ని తన స్వహస్తాలతో కడిగి పూజ చేశాడు. చరణ్ ఎంతో భక్తిగా శివుడిని శుద్ధి చేస్తున్న ఈ

Ram Charan : ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో మెప్పించిన చరణ్ ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న RC15 షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇక చరణ్ కి భక్తి ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు, టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాడు, ఇంట్లో కూడా పూజలు చేస్తాడు చరణ్.
Supreme Court : సర్కారు వారి పాట సారాంశంతో సుప్రీం కోర్ట్ తీర్పు.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్..
గతంలో నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటలో ఉన్న శివాలయంలో చరణ్ శివలింగాన్ని తన స్వహస్తాలతో కడిగి పూజ చేశాడు. చరణ్ ఎంతో భక్తిగా శివుడిని శుద్ధి చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేసి చరణ్ భక్తి గురించి మరోసారి పొగుడుతున్నారు. అయితే ఇది పాత వీడియో అయినా ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా చరణ్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఓ హర్యానాకు చెందిన ఎమ్మెల్యే ఈ వీడియోని షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో మరోసారి వైరల్ అవుతుంది. ఇక చరణ్-ఉపాసన వివాహం కూడా ఇదే దోమకొండ కోటలో జరిగిన సంగతి తెలిసిందే.
భక్తితో శివలింగాన్ని కడుగుతున్న చరణ్..వైరల్ అవుతున్న పాత వీడియో..#RamCharan @AlwaysRamCharan #Tollywood pic.twitter.com/zmmBHx39eY
— 10Tv News (@10TvTeluguNews) May 14, 2022
1Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
2Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త రూ.300 దర్శనం టికెట్లు కొద్దిసేపట్లో విడుదల
3Telangana Rains : తెలంగాణాలో మరో 3 రోజుల పాటు వర్షాలు
4NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
5CM KCR: పది రోజులు.. ఆరు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. ఏ రోజు ఎక్కడ ఉంటారంటే..
6Sri Lanka Crisis : ఇంధన కొరతతో స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
7MS Dhoni: ఐపీఎల్ 2023లో ఆడటంపై ధోనీ కీలక అప్డేట్
8Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్ స్టైల్లో అమెరికాలోనూ టీ20 లీగ్
9Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
10IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?