Anantha Sriram : కళావతి పాట ఎన్ని మిలియన్స్ వ్యూస్ సాధించిందో దానికి పది రేట్లు సినిమా వసూళ్లు కలెక్ట్ చేస్తుంది
ఈ ఈవెంట్ లో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. అరనిమిషం కూడా వేస్ట్ చేయను, ఎందుకంటే ఏ ఆరడుగుల అందగాడ్ని చూస్తే అబ్బాయిలు కూడా అసూయపడతారో, ఎవరితో ఏడడుగులు వేయడానికి కలలోనైనా అమ్మాయిలు........

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
Sukumar : మహేష్ గారితో ‘వన్ నేనొక్కడ్నే’ చేసిన రోజులు ఇంకా మర్చిపోలేను
ఈ ఈవెంట్ లో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. అరనిమిషం కూడా వేస్ట్ చేయను, ఎందుకంటే ఏ ఆరడుగుల అందగాడ్ని చూస్తే అబ్బాయిలు కూడా అసూయపడతారో, ఎవరితో ఏడడుగులు వేయడానికి కలలోనైనా అమ్మాయిలు ఆశపడుతుంటారో ఆ మొనగాడు మాటల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇద్దరే ఇద్దరి గురించి మాట్లాడి నేను ముగిస్తాను. ఈ సినిమాకి పాటలు రాసేముందు 1200 సాంగ్స్ కి పైగా రాశాను. కానీ ఈ సినిమా కథ విన్నాక, ఆ కథకి పొంగిపోయి, దర్శకుడికి వంగిపోయి, లొంగిపోయి ఆ దర్శకుడి కోసం రాసిన అయిదు పాటలు ఇవి. అవి ఎంత బాగున్నాయో దానికి మీరిచ్చిన ఇన్ని మిలియన్స్ వ్యూస్ చూస్తేనే తెలిసిపోతుంది. డైరెక్టర్ పరశురామ్ గారు ఎప్పుడూ ఒకే ఒక మాట చెప్తారు మహేష్ గురించి అదేంటంటే.. సర్ ఈ పాటలో కొత్త ప్రయోగం చెయ్యొచ్చా అంటే చెయ్యండి మన హీరో బంగారం ఒప్పుకుంటారు అన్నారు. దానివల్లే మా అందరికి ఇంత పేరు ఈ పాటల వల్ల. నిజంగా మా మహేష్ సర్ బంగారం. తమన్ గారు సంగీతంతో సృష్టిస్తున్న సంచలనాలు చూస్తూనే ఉన్నాం. ఆయన్ని ఒక వ్యక్తిగా చాలా దగ్గరగా చూశాను. తనతో పనిచేసే వాళ్ళందర్నీ ఒక తండ్రిగా చూసుకుంటారు. అంత మంచి మనిషి ఆయన. కళావతి పాట ఎన్ని మిలియన్స్ వ్యూస్ సాధించిందో దానికి పది రేట్లు ఈ సినిమా వసూళ్లు కలెక్ట్ చేస్తుంది అని గంటాపథంగా చెప్పగలను” అని తెలిపారు.
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
- Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు
1Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
2MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
3Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
4CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
5Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
6Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
7Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
8Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
9Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
10Dandruff : వేధించే చుండ్రు సమస్య!
-
NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?