Liger: ఎన్సీబీ కంట్రోల్లో అనన్య.. లైగర్‌కు సెగ తప్పదా?
అసలే లేట్ అయిన లైగర్ సినిమా ఇంకా లేటవ్వబోతోందా..? లైగర్ హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎక్స్ టెండ్ కాబోతోందా..?

Liger: అసలే లేట్ అయిన లైగర్ సినిమా ఇంకా లేటవ్వబోతోందా..? లైగర్ హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎక్స్ టెండ్ కాబోతోందా..? లైగర్ హీరోయిన్ అనన్య పాండేని ఇప్పటికే పోలీసులు కార్నర్ చేశారు. ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అయినందుకు అనన్య ఇంటికెళ్లడమే కాకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతటితో అయిపోతే సరే.. ఇది కాస్త ఎక్స్ టెండ్ అయ్యితే ఆ సెగ లైగర్ కి తగిలే ఛాన్సుందా..?
Prabhas: డార్లింగ్ ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదరహో!
లాస్ట్ మన్త్ రిలీజ్ అవ్వాల్సిన లైగర్ రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇంకా పోస్ట్ పోన్ ఛాన్సుందా..? ఎందుకంటే .. లైగర్ హీరోయిన్ అనన్య పాండే ప్రస్తుతం ఎన్సీబీ కంట్రోల్ లో ఉండాల్సిన పరిస్తితి వచ్చింది. ఇప్పటికే అనన్య ఫోన్, ల్యాప్ టాప్ ఎన్సీబీ కంట్రోల్ లో ఉన్నాయి. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఫ్రెండ్ అయిన అనన్య మీద కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. దాంతో లైగర్ టీమ్ టెన్షన్ పడుతోంది.
KGF 2: అటకెక్కిన ప్రమోషన్.. యష్ ఫ్యాన్స్‌లో నిరాశ!
లైగర్ సినిమా ఇప్పటికే లేటయ్యింది. అనన్యని కూడా ఆర్యన్ ఖాన్ లా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే పరిస్తితి వస్తే.. అప్పుడు లైగర్ కి ఎఫెక్ట్ పడుతుందా అంటే ..పెద్దగా పడదనే అంటున్నారు టీమ్. ఎందుకంటే ఆల్రెడీ 80 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసింది లైగర్. పూరీ జగన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించి సినిమా స్టార్ట్ అయ్యినప్పుడే ఇద్దరి మద్యా సీన్స్ మ్యాగ్జిమమ్ కంప్లీట్ చేసేశారు యూనిట్ .
Priyanka Jawalkar: చూడచక్కని రూపం.. సొగసు మందారం!
ప్రస్తుతం గోవాలో క్రౌడ్ మీద యాక్షన్ సీన్స్ షూట్ లో ఉన్న లైగర్ టీమ్.. విజయ్, అనన్య మధ్య మేజర్ సీన్స్ ని ఎప్పుడో కంప్లీట్ చేసేసింది. అయితే చిన్న చిన్న పోర్షన్స్ తో పాటు సాంగ్స్ షూట్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి.. అంతగా లైగర్ టీమ్ టెన్షన్ పడాల్సింది లేదు. ఒక వేళ అనన్యకి ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబందించి బ్రేక్ కావల్సి వచ్చినా.. ఇంకా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు కాబట్టి.. అర్జెంటుగా లైగర్ కి వచ్చిన నష్టమేం లేదు.
- Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
- Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?
- Sankranti 2023: సంక్రాంతి కాంపిటీషన్.. ఇప్పటికే కర్చీఫ్ వేసిన 6 సినిమాలు!
- Ananya Nagalla : ప్రేక్షకుల కోరిక మేరకు అంటూ నలుపు చీరలో చూపు తిప్పుకోనివ్వని అందాలు
- Krishna Vrinda Vihari: కృష్ణగా రాబోతున్న శౌర్య.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
1Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
2Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
3TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
4Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
5Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
6Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
7Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
8Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
9Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
10Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!