The Warriorr: వారియర్ నుండి మరో పోస్టర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న మేకర్స్
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.

The Warrior: ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలు. ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైం రామ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
The Warriorr: యాక్షన్ సినిమానే కానీ హీరో మతి మరుపు పోలీస్?
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రామ్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా ఈ మధ్యనే మరో పోస్టర్ రిలీజ్ చేసి ఫస్ట్ టీజర్ డేట్ ప్రకటించింది యూనిట్. కాగా.. ఇప్పుడు మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సినిమాలో హీరో రామ్ తో పాటు విలన్ పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టిల లుక్ రివీల్ చేశారు. మొత్తంగా టీజర్, గ్లిమ్ప్స్ రాకుండానే పోస్టర్లతోనే సినిమా మీద ఊహించని స్థాయిలో ఆసక్తిని పెంచుతున్నారు వారియర్ టీమ్.
The Warrior: అఫీషియల్.. రామ్ ది వారియర్ రిలీజ్ డేట్ అనౌన్స్!
ఇక అది అలా ఉంటే ఈ సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది టీమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుల్లెట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 14న టీజర్ కూడా విడుదల చేయనుండగా ఆ తర్వాత ఒక్కో సాంగ్ వదులుతూ సినిమా మీద హైప్ పెంచే ప్లాన్ చేస్తున్నారు. మరో నెల రోజులే విడుదలకి సమయం ఉండగా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
This is going to be 𝐈𝐧𝐭𝐞𝐧𝐬𝐞 & 𝐅𝐢𝐞𝐫𝐲!🔥🔥#TheWarriorrTeaser will be out on May 14 at 5:31 PM@ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl #TheWarriorrOnJuly14 pic.twitter.com/8xxM9XcFjb
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 12, 2022
1Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
2Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
4Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
5KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
6Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
7Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
8Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
9Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
10Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!