Ante Sundaraniki: మండే టెస్టులో సుందరం ఫెయిల్..?
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ’’ గత శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్....

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘అంటే సుందరానికీ’’ గత శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందర అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సరికొత్తగా అనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు.
Ante Sundaraniki: అంటే సుందరానికీ.. తొలిరోజు ఎంత కొల్లగొట్టాడంటే?
అయితే రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందా అని అందరూ అనుకున్నారు. కానీ.. తొలి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమాకు అసలు పరీక్ష సోమవారం నాడు ఎదురైంది. ఈ సినిమాకు ఎంతో కీలకమైన మండే టెస్ట్‌లో సుందరం ఫెయిల్ అయ్యాడని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
Ante Sundaraniki: అంటే సుందరానికీ… ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
తొలి మూడు రోజుల్లో ‘అంటే సుందరానికీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.14.95 కోట్ల షేర్ వసూళ్లు సాధించగా, నాలుగు రోజుల్లో ఈ అంకె కేవలం రూ.16.11 కోట్లుగా మాత్రమే నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా నాలుగో రోజైన సోమవారం నాడు కేవలం రూ.0.71కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా సోమవారం నాడు అంటే సుందరానికీ చిత్ర కలెక్షన్స్ ఈ స్థాయిలో డ్రాప్ అవ్వడంతో, ఈ వారంలో ఈ సినిమా ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారంలో మరో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అంటే సుందరానికీ చిత్రానికి గడ్డుకాలం తప్పదని మూవీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఇక ఈ సినిమా నాలుగు రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 4.94 కోట్లు
సీడెడ్ – 1.11 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.25 కోట్లు
ఈస్ట్ – 0.89 కోట్లు
వెస్ట్ – 0.76 కోట్లు
గుంటూరు – 0.83 కోట్లు
కృష్ణా – 0.78 కోట్లు
నెల్లూరు – 0.55 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.11.11 కోట్లు (రూ.18.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.20 కోట్లు
ఓవర్సీస్ – 3.80 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.16.11 కోట్లు (రూ.28.35 కోట్లు గ్రాస్)
- Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
- Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..
- Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?
- Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..
- Ante Sundaraniki: అంటే.. సుందరానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్
1Gay Marriage: ఇద్దరు మొగోళ్లు పెళ్లిచేసుకున్నారు.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన జంట.. ఫొటోలు వైరల్..
2Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
3Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
5Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధించే దిశగా అడుగులేస్తాం: సోము వీర్రాజు
6Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
7Uttar Pradesh: పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్నారు.. బాక్సింగ్ క్రీడను తలపించిన కొట్లాట.. వీడియో వైరల్
8Asaduddin Owaisi : ‘తాజ్‌మహల్ కట్టటం వల్లే పెట్రోల్ ధర పెరిగింది..దేశంలో నిరుద్యోగానికి కారణం అక్బర్ చక్రవర్తే’..
9Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు
10Rape Attempt : యువతిపై అత్యాచారం-కాపాడిన హిజ్రాలు
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!
-
Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?