మే 1 న అర్జున్ సురవరం

అర్జున్ సురవరం మే 1 న గ్రాండ్‌ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 17, 2019 / 10:38 AM IST
మే 1 న అర్జున్ సురవరం

అర్జున్ సురవరం మే 1 న గ్రాండ్‌ రిలీజ్..

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా.. అర్జున్ సురవరం.. ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. మే 1 న అర్జున్ సురవరం గ్రాండ్‌గా రిలీజవనుంది.

వెన్నెల కిషోర్, పోసాని, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : శ్యామ్ సిఎస్, కెమెరా : సూర్య, ఎడిటింగ్ : నవీన్ నూలి, సమర్పణ : బి మధు, నిర్మాతలు : కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్.

వాచ్ టీజర్..