Bigg Boss Non Stop: డేంజర్ జోన్లో అషూ, అరియానా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్.. బిగ్ బాస్ ఓటీటీ పాత అసలైన బిగ్ బాస్ అంత మజా అనిపించడం లేదేమో కానీ బిగ్ బాస్ షోకు దక్కినంత ఆదరణ నాన్ స్టాప్ బిగ్ బాస్ కి దక్కడం లేదు.

Bigg Boss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్.. బిగ్ బాస్ ఓటీటీ పాత అసలైన బిగ్ బాస్ అంత మజా అనిపించడం లేదేమో కానీ బిగ్ బాస్ షోకు దక్కినంత ఆదరణ నాన్ స్టాప్ బిగ్ బాస్ కి దక్కడం లేదు. చూసే ప్రేక్షకులలో పెద్దగా ఎలిమినేషన్లపై ఉత్కంఠ కనిపించడం లేదు. బహుశా రోజంతా ప్రసారం కావడంతోనే ఇలా మజా తగ్గిపోయిందేమో కానీ.. అనుకున్న స్థాయిలో ఆదరణ కరువైనట్లు కనిపిస్తుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మరో రెండు, మూడు వారాల్లో ముగిసే అవకాశాలున్నాయి.
Bigg Boss: బిగ్ బాస్ ఆగిపోతుందా? నిర్వాహకులకు షాక్ తప్పదా?
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఉన్న వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ల చుట్టే గేమ్ ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. కాగా.. వీరిలో యాంకర్ శివ, అరియానా, అషూ రెడ్డి, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అనిల్ ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్లో ఉండగా వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది.
Bigg Boss OTT Telugu: నాకు ఇద్దరు.. నాకు ముగ్గురు.. హౌస్‌లో డేటింగ్ హిస్టరీ!
తొలి నుండే ఓటింగ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న అఖిల్, బిందు ఈ నామినేషన్ ఓటింగ్‌లో దూసుకుపోగా బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉండగా.. అనూహ్యంగా మిత్ర శర్మకు ఓట్ల సంఖ్య పెరిగినట్లు సమాచారం. దీంతో ఈ వారం అనిల్, అషూ, అరియానా డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. వీరిలో అషూకు అందరికంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయని.. ఈ వారం అషూనే ఎలిమినేషన్ అయిందని లీకువీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు నిజమన్నది చూడాలి.
- Bigg Boss Non Stop: మొదలైన ఎలిమినేషన్స్.. తొలి వారం ముమైత్ ఔట్!
- Bigg Boss OTT Telugu: నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే!
- Ashu Reddy : హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి
- Ashu Reddy: ఆపని ఫోటో షూట్లు.. అషూ నీకిది తగునా?!
- Ashu Reddy: అషుకి లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చిన నెటిజన్.. తర్వాత ఏమైందంటే?
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!