Ashu Reddy: పాపం అషూ పాప ఆశ తీరేదెప్పుడో?!
మన తెలుగు ప్రేక్షకులు అంతగా గమనించట్లేదు కానీ.. అషు రెడ్డి ఇండస్ట్రీకొచ్చి ఐదారేళ్ళు అవుతుంది. ఈ షో ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తుంది.

Ashu Reddy: మన తెలుగు ప్రేక్షకులు అంతగా గమనించట్లేదు కానీ.. అషు రెడ్డి ఇండస్ట్రీకొచ్చి ఐదారేళ్ళు అవుతుంది. ఈ షో ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తుంది. చిన్న కామెడీ స్కిట్స్ లో కూడా నేనున్నా అంటూ ఏ ఛాన్స్ దొరికినా టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడాలని తెగ ట్రై చేస్తుంది. అద్భుతమైన గ్లామర్.. అసలే అమెరికా నుండి దిగుమతి కావడంతో పెద్దగా హద్దులు లేవు. ఇంకా చెప్పాలంటే అందాలను అసలు దాచుకోదు.
Ashu Reddy : నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు..
అయినా, అషూకి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదనిపిస్తుంది. చూసేందుకు యాపిల్ బ్యూటీలా డింపుల్ చీక్స్ తో కుర్రాళ్ళ కళ్ళని అలా లాగేసుకుంటుంది. కానీ, మన సినిమా వాళ్ళకి మాత్రం ఈ చిన్న దాని సోయగాలు కనిపించడం లేదేమో అనిపిస్తుంది. బుల్లితెర మీద మాత్రం భారీ డిమాండ్ ఉంటున్నా అషు ఆశ మాత్రం బిగ్ స్క్రీన్ మీదే. కానీ.. ఆ దిశగా అవకాశం మాత్రం చిక్కడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు నేనున్నానని గుర్తు చేస్తుంది.
Ashu Reddy: అషూ చెప్పిన లవ్ కహానీ.. ఇద్దరూ రెండు కళ్ళట!
ఇందుకు గాను ఇప్పుడు ఫోటో షూట్లతో రచ్చ మొదలు పెట్టింది. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన అషు అది కొద్దిగా ప్లస్ కావడంతో ఇక వరసగా ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలో పందేరం పెట్టింది. ఈ ఫోటోలు కాస్త వైరల్ అయి ఏ దర్శక, నిర్మాతో ఒక్క బిగ్ ఛాన్స్ ఇస్తే జాతకం మారిపోదా అని ఆశ పడుతుంది. మరి అషూపాప ఆ ఆశ తీరేదెప్పుడో.. ఏమో!
- Samantha: ఫ్రీ బర్డ్ సామ్.. నచ్చింది చేద్దాం.. ఎవరాపుతారో చూద్దాం!
- Bigg Boss OTT Telugu: నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే!
- Ashu Reddy : హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న అషూరెడ్డి
- Ashu Reddy: ఆపని ఫోటో షూట్లు.. అషూ నీకిది తగునా?!
- Ashu Reddy: అషుకి లైవ్‌లో ఫోన్ నెంబర్ ఇచ్చిన నెటిజన్.. తర్వాత ఏమైందంటే?
1Telangana Politics : కమలం గూటికి కొండా..బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి..
2AP News: అధిక వడ్డీ ఆశచూపి.. రూ.152కోట్లు కుచ్చుటోపీ పెట్టారు..
3Andhra pradesh : మహిళా వార్డెన్ పై చేయ్యేత్తిన ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి
4Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
5AB Venkateswara Rao: జగన్, ఆమెకు ఒక న్యాయం.. నాకు ఒక న్యాయమా? మళ్లీ కోర్టుకు వెళ్తా
6Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?
7Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్
8Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..
9Maharashtra political crisis: క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనానికి కారణం స్వయంకృతాపరాధమేనా?
10Kotha Prabhakar Reddy: పేదల భూములు ఆక్రమించిన ఈటల: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి