Asish Vidyarthi tests positive for covid- 19 : నాకు కరోనా సోకింది… ఆస్పత్రిలో చేరుతున్నాను… ఆశిష్ విద్యార్ధి

ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.

Asish Vidyarthi tests positive for covid- 19 : నాకు కరోనా సోకింది… ఆస్పత్రిలో చేరుతున్నాను… ఆశిష్ విద్యార్ధి

Asish Vidhyardhi Tested Positive

Asish Vidyarthi tests positive for covid-19, admitted in Delhi hospital : ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని….. పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.

ఈ ఒక్కవిషయంలో నేను పాజిటివ్ గా ఉండకూడదు అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఢిల్లీలోని ఓ హస్పటల్ లో జాయిన్ అవుతున్నాను. కొద్ది రోజులుగా వారణాశి,ముంబైలలో నాతో సన్నిహితంగా ఉన్నవారు దయచేసి కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అని పేర్కోన్నారు. ఆశిష్ విద్యార్ధి పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ్, మళయాళం,కన్నడ, హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించారు.