Romantic Songs: మ్యూజిక్ మ్యాజిక్.. అట్రాక్ చేస్తున్న రొమాంటిక్ సాంగ్స్!
మూవీతో పాటు మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది ముందుగా పాటలే. ఈమధ్య రొమాంటిక్ సాంగ్ లేకుండా సినిమా ఉండటం లేదు. ముందుగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి, ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్.

Romantic Songs: మూవీతో పాటు మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది ముందుగా పాటలే. ఈమధ్య రొమాంటిక్ సాంగ్ లేకుండా సినిమా ఉండటం లేదు. ముందుగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసి, ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి, సినిమాపైన ఇంట్రెస్ట్ పెంచుతున్న సాంగ్స్ పై లెట్స్ హ్యావ్ ఎ లుక్.
Melody Songs: మళ్ళీ పాత రోజులే.. మెలోడీ మాయలో స్టార్స్!
ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో మోత మోగించేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు రొమాంటిక్ సాంగ్స్ విషయంలోనూ అంతే టాలెంట్ చూపిస్తున్నారు. ఆడియన్స్ కి ఫీల్ గుడ్ మ్యూజిక్ తో లవ్ రొమాంటిక్ డ్యూయెట్స్ ఇచ్చి సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నారు. లేటెస్ట్ గా వచ్చి మాస్ రాజా రవితేజ, దివ్యాన్ష కౌశిక్ తో రొమాన్స్ చేస్తూ సొట్ట బుగ్గల్లో అనే డ్యూయెట్ సాంగ్ తో అందరి హృదయాలను దోచేస్తున్నారు. శరత్ మండవ తెరకెక్కిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్న ఈ పాటకు సిఎస్ శ్యామ్ సంగీతం అందించారు.
Lyrical Songs: షేక్ చేస్తోన్న సాంగ్స్.. సోషల్ మీడియాలో రికార్డుల మోత
సాయి పల్లవి కూడా ఇలాంటి మెస్మరైజింగ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి సోలోగా తన లవ్ ఫీల్ ను ఎస్టాబ్లిష్ చేసి, విరాట పర్వం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాదు.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ పాట అందరి హృదయాలను దోచేస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన విరాట పర్వం జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Promotional Songs: భారీ బడ్జెట్‌తో ప్రమోషన్ సాంగ్స్ చేస్తున్న మేకర్స్!
సినిమాలో ఎన్ని పాటలున్నా..మంచి మ్యూజిక్ మూడ్ ని క్రియేట్ చేసేది రొమాంటిక్ సాంగే. వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంట రొమాంటిక్ డ్యూయెట్ తో మంచి మూడ్ లోకి తీసుకెళ్తున్నారు. కొండపొలం డిజాస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ నుంచి వస్తోన్న రంగరంగ వైభవంగా సినిమా నుంచి ఈ పాట లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఫాస్ట్ గా వ్యూస్ పెంచుకుంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ తోనే జులై 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు దేవిశ్రీ ప్రసాద్.
Special Songs: రేంజ్ పెరిగిన ఐటెం సాంగ్స్.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్!
కిరణ్ అబ్బవరం, చాందిని జంటగా నటిస్తున్న సమ్మతమే సినిమాలోని రొమాంటిక్ సాంగ్ క్రిష్ణ అండ్ సత్యభామ ప్రేమ అనే పాటనే ముందు రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్లోనే వచ్చిన ఈ సాంగ్ సినిమాపైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక సమ్మతమే సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
- Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!
- Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!
- South Movies: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌత్.. మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్!
- Action Movies: యాక్షన్ ఫార్ములా.. వయొలెన్స్ కావాలంటోన్న టాప్ స్టార్స్!
- Chiranjeevi: అందరి వాడు మెగాస్టార్.. అందుకే అందరికన్నా డిఫరెంట్!
1Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
2Zelensky : ఆంక్షలతోనే రష్యా ఆటకట్టు.. ఆయుధాలు ఇవ్వాలన్న జెలెన్స్కీ..!
3Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి
4Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
5Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
6Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
7Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
8Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
9Tirumala Devotees Cheated: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
10Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు