Avatar2 Teaser Trailer : వావ్ అనాల్సిందే.. విజువల్ వండర్ అవతార్-2 టీజర్ ట్రైలర్ వచ్చేసింది
2009లో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్. ప్రపంచ వెండితెరపై ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ వచ్చేసింది.

Avatar2 Teaser Trailer : అవతార్.. ప్రపంచ వెండితెరపై ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. 2009లో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్. అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ఆస్కార్ వేదికపైనా అవార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అవతార్-2(ది వే ఆఫ్ వాటర్) ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. ఈ ట్రైలర్ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంచారు. మొత్తమ్మీద టీజర్ ట్రైలర్ తోనే అవతార్-2పై అంచనాలను మరింత పెంచేశారు.
Bollywood: కమర్షియల్ కంటెంట్‌కు దూరమైన బాలీవుడ్.. అందుకే సౌత్ డామినేషన్!
అవతార్-2 చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇక 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 సినిమాలు రిలీజ్ చేయనున్నారు.
- Avatar 2: బాప్ రే.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!
- Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2
- ‘అవతార్’ సీక్వెల్స్ అదిరిపోతాయంటున్న జేమ్స్ కామెరూన్.. షూటింగ్ ఎలా చేస్తున్నారంటే!..
- ‘అవతార్’ సీక్వెల్స్ అన్నీ వాయిదా.. ప్రకటించిన జేమ్స్ కామెరూన్..
- త్వరలో అవతార్-2 షూటింగ్ ప్రారంభం, గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత
1Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
2Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
3Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
4Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
5Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
6Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
7Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
8YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
9CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
10Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!