Avika Gor : బీచ్‌లో అందాలు ఆరబోసిన అవికాగోర్.. వీడియో హ‌ల్‌చ‌ల్

అవికా గోర్ మాల్దీవుల్లో అందాలు ఆరబోశారు. బీచ్ లో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Avika Gor : బీచ్‌లో అందాలు ఆరబోసిన అవికాగోర్.. వీడియో హ‌ల్‌చ‌ల్

Avika Gor

Avika Gor :హిందీ బుల్లితెరలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అవికాగోర్.. ఆ వెండితెరపై మెరిశారు. హిందీ, తెలుగుతోపాటు కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో నటించిన మొదటి సినిమా ఉయ్యాలా జంపాలా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన లక్ష్మి రావే మా ఇంటికి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, దాని తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మావ యావరేజ్ గా నిలించింది. ఈ సినిమా తర్వాత ఈ ముంబై భామ అడపాదప తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన నెట్ సినిమాలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది.

 

Read More : Maha Samudram Trailer : మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..

కాగా తాజాగా ఈ బ్యూటీ మాల్దీవుల్లో షికారు చేసిన ఫొటోలు, వీడియోల‌ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింద. అవికాగోర్ ఫ్లోర‌ల్ డిజైన్ డ్ స్విమ్ షూట్ లో సాగ‌రంపై నిర్మించిన వుడ్ బ్రిడ్జిపై కూర్చొని పొడ‌వాటి కురుల‌తో ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించింది. నీటి విల్లాస్ పక్కనున్న బీచ్‌లో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు మాత్రమే కాదు. రోజులోని ప్రతీ నిమిషం ఇక్కడ చాలా అందంగా ఉంటుందని క్యాప్ష‌న్ ఇచ్చింది అవికాగోర్. అవికాగోర్ తాజా మాల్దీవుల్లో స‌ర‌దాగా షికార్ చేసిన దృశ్యాలు నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి.

Read More : MAA Elections 2021 : అడ్వాన్స్ కంగ్రాట్స్ విష్ణు..

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

 

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

 

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

 

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)