UnStoppable NBK : అన్‌స్టాపబుల్ విత్ NBK- Aha ఒరిజినల్- Live

టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడైన నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షో ఇదే.

UnStoppable NBK : అన్‌స్టాపబుల్ విత్ NBK- Aha ఒరిజినల్- Live

Nbk

UnStoppable NBK : యువరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా… ఆహా ఓటీటీలో సరికొత్త టాక్ షో ప్రసారం కానుంది. ఈ ఓటీటీ ఒరిజినల్ కు సంబంధించిన లాంచింగ్ వేడుక దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడైన నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షో ఇదే. ఇది ఓటీటీల్లో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ గా నిలిచిపోతుందని సంస్థ అభిప్రాయపడుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రశాంత్ వర్మ, బీవీఎస్ రవి ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.