Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Balakrishna : 110వ సినిమా వరకు బాలయ్య లైనప్ అదిరిందిగా..!

నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు..

Publish Date - 11:54 am, Thu, 22 July 21

Balakrishna

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు లైన్‌లో పెడుతూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ మూవీ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. తర్వాత గోపిచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా ఫిక్స్ చేశారు.

తన 101వ సినిమా ‘పైసా వసూల్’ ను డైరెక్ట్ చేసిన డాషింగ్ డైరెక్టర్‌తో మరో మూవీ చెయ్యబోతున్నట్టు కన్ఫమ్ చేశారు బాలయ్య. అలాగే తన తర్వాత సినిమాల లైనప్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఏకంగా నాలుగు సినిమాలు లైనప్ చేశారు. బోయపాటి సినిమా బాలయ్య నటిస్తున్న 106వ చిత్రం. గోపిచంద్‌తో 107, తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 సినిమా ఫిక్స్ చేశారు.

Akhanda Title Roar : యూట్యూబ్‌లో ‘అఖండ’ అరాచకం.. TFI లో ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్స్ వ్యూస్ టీజ‌ర్‌‌గా బాలయ్య రికార్డ్..

దాని తర్వాత పూరితో, ఆ తర్వాత తన కెరీర్‌లో హిస్టారికల్ హిట్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ను తాను డైరెక్ట్ చేస్తూ, ఆ సినిమా ద్వారా తన నటవారసుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ఆ మూవీలో ఆయన కూడా నటిస్తానని చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Exclusive Videos2 mins ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Latest6 mins ago

Karnataka CM : యడియూరప్ప రాజీనామా

Latest7 mins ago

Oneplus Nord2 5G : అమెజాన్‌లో ఈ ఫోన్ అస్సలు మిస్ కాకండి!

Latest21 mins ago

Pranav Balasubramanian : కాలికి కరోనా టీకా ఇచ్చిన వైద్యులు

Health26 mins ago

3D Printing Technology : కృత్రిమ చెవులు, ముక్కు..త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సృష్టి

International28 mins ago

పోస్ట్‌మార్టం చేయబోతుండగా గురక..లేచి కూర్చున్న శవం..డాక్టర్ల పరిస్థితి..!!

Andhrapradesh43 mins ago

Eluru : మృతి చెందిన అభ్యర్థులు గెలిచారు

Latest1 hour ago

Rahul Gandhi : ట్రాక్టర్ పై పార్లమెంట్ కి వచ్చిన రాహుల్ గాంధీ

Latest1 hour ago

Himachalpradesh : ప్రకృతి ఒడిలో కాలం గడిపారు..చివరకు, మహిళా డాక్టర్ చివరి ట్వీట్ వైరల్

Crime1 hour ago

HotHit App : ఈ OTT పోర్న్ యాప్ నుంచే.. రాజ్ కుంద్రా అకౌంట్లోకి లక్షల్లో పేమెంట్స్!

Hyderabad1 hour ago

Hyderabad : గ్యాస్ సిలిండర్ కు కట్టేసి స్వర్ణకారులను చితకబాదిన గోల్డ్ వ్యాపారి

Latest1 hour ago

Farmer protest: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమానికి 8నెలలు

International1 hour ago

San Diego Zoo : అమెరికా శాండియాగో జూలో కోవిడ్ కలకలం…ఓ చిరుతకు సోకిన వైరస్

Latest2 hours ago

Tamil Nadu Accident : ఈ కారు డ్రైవర్ కి ఏ శిక్ష వేయాలి?

Latest2 hours ago

Corona Cases : దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు 416 మంది మృతి

Latest2 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest4 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest5 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest6 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest7 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive Videos2 mins ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive2 hours ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos4 hours ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos4 hours ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos4 hours ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos4 hours ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive18 hours ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive21 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive21 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive21 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos1 day ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos1 day ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos1 day ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos1 day ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos2 days ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Masterminds Image Comp