Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ షూటింగ్ ఆరోజే ప్రారంభం..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టను అనౌన్స్ చేశాడు.

Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ షూటింగ్ ఆరోజే ప్రారంభం..?

Balakrishna To Commence His New Movie Shooting From This Date

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టను అనౌన్స్ చేశాడు.

Balakrishna: సీక్వెల్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బాలయ్య…?

మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రానుండటంతో ప్రేక్షకుల్లో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యను పూర్తి వైవిధ్యమైన లుక్‌లో చూపించబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా, మిగతా నటీనటులను సెలెక్ట్ చేసే పనిలో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు.

NBK108: బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ కాన్సెప్ట్‌తో రానున్న అనిల్ రావిపూడి మూవీ..?

ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్ 8న స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షూట్ కోసం హైదరాబాద్‌లో ఓ మండువా హౌజ్ సెట్‌ను వేశారని.. ఈ సెట్‌లో తీసే యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. మరి ఈ సినిమా షూటింగ్‌ను నిజంగానే డిసెంబర్ 8న స్టార్ట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.