NBK108: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య సూపర్ హిట్ ట్రాక్ రీమిక్స్..?

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాను ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేస్తుండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

NBK108: అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య సూపర్ హిట్ ట్రాక్ రీమిక్స్..?

Balakrishna To Remix His Blockbuster Song In NBK108

NBK108: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాను ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేస్తుండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ మూవీని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

NBK108: బాలయ్య నెక్ట్స్ మూవీ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ బ్లాక్‌బస్టర్ పాటను రీమిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘సమరసింహారెడ్డి’లోని ‘అందాల ఆడబోమ్మ’ అనే సాంగ్‌ను మళ్లీ రీమిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

NBK108 : మరోసారి బాలయ్యకి జంటగా హనీ రోజ్..

ఒకవేళ నిజంగానే బాలయ్య తన బ్లాక్ బస్టర్ సాంగ్‌ను తన నెక్ట్స్ మూవీలో రీమిక్స్ చేస్తే, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ గ్యారెంటీ అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మరి ఈ సినిమాలో నిజంగానే బ్లాక్ బస్టర్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.