Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడు కాదయ్యో!
అలవాటు లేని వాళ్లకి కూడా తాగాలనే కోరిక పుట్టేలా మందు మీద బాలయ్య పాడిన పద్యం బాగా వైరల్ అవుతోంది..

Unstoppable: బాలయ్య.. ‘ఆయనకు కల్మషం తెలియదు.. లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి మాట్లాడడు.. భోళా శంకరుడు.. చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఈ రోజుల్లో ఆయనలా అంత నిజాయితీగా ఉండడం కష్టం’.. ఈ మాటలు బాలయ్యను దగ్గరినుండి చూసిన వాళ్లు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు చెప్తుంటారు.
Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..
‘ఆయన కోపిష్టి.. ముక్కు మీద కోపం.. బీపీ వస్తే కొట్టేస్తాడు’ అనే మాటలు అనేవాళ్లు లేకపోలేదు. అలాంటిది బాలయ్యని హోస్ట్‌గా అనుకుని ఒక సెలబ్రిటీ టాక్ షో చెయ్యడం సాధ్యమా?.. దాన్ని సాధ్యం చేసి చూపించింది తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అంటూ షో ని ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్‌లో నిలబెట్టింది.
Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
ఇక బాలయ్య కూడా ఎవరూ ఊహించని విధంగా హోస్టింగ్ చేస్తూ.. ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల వారిని అలాగే షోకి వచ్చే సెలబ్రిటీలను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. చాలా ఎనర్జిటిక్‌గా, సరదాగా సాగిపోతుంది బాలయ్య టాక్ షో. సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్‌కి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చారు.
Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియన్ ఐడిల్’కి విశేష స్పందన!..
ముగ్గుర్నీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అడిగుతూ అల్లరల్లరి చేసాడు బాలయ్య. తాను మందు తాగేటప్పుడు పాడే పద్యం గురించి పూరి చెప్తూ.. ఓసారి ఆ పద్యం పాడమని అడగడంతో బాలయ్య గుక్కతిప్పుకోకుండా మద్యం మీద పద్యం పాడాడు. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#HappyKanuma #JaiBalayya
కనుమ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/kKBVltSnjT— మాయాబజార్ 📣 (@rsloya3969) January 16, 2022
1Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
2TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
3Sunil : కమెడియన్, విలన్.. మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్న సునీల్..
4Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో 100 కోట్ల సినిమా..
5ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
6Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..
7Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..
8Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
9Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
10Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్‌డే సెలబ్రేషన్స్
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే