Vijay Devarakonda : విజయ్ పుట్టినప్పుడే చెప్పాను స్టార్ అవుతాడని.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. | Bandla ganesh about vijay devarakonda and his father

Vijay Devarakonda : విజయ్ పుట్టినప్పుడే చెప్పాను స్టార్ అవుతాడని.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

బండ్లగణేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చగా మారింది. బండ్లగణేష్ ఈ ట్వీట్ లో.. ''నాకు ఇంకా బాగా గుర్తుంది. మే 9న మీ నాన్న‌గారు వ‌చ్చి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పారు............

Vijay Devarakonda : విజయ్ పుట్టినప్పుడే చెప్పాను స్టార్ అవుతాడని.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Vijay Devarakonda :  మే 9న విజయ్ దేవరకొండ బర్త్‌డే కావడంతో సెలబ్రిటీలు, ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తులో వారి స్టైల్ లో విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక విజయ్ బర్త్‌డే రోజున ఆయన నెక్స్ట్ సినిమా నుంచి లైగర్ థీమ్ హంట్ అంటూ ఓ లిరికల్ సాంగ్ కూడా విడుదల చేశారు. అయితే బండ్ల గణేష్ కూడా విజయ్ కి బర్త్‌డే శుభాకాంక్షలు చెప్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

Prabhas : మరో బాలీవుడ్ భామకి స్పెషల్ ఫుడ్ పంపిన బాహుబలి

బండ్లగణేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చగా మారింది. బండ్లగణేష్ ఈ ట్వీట్ లో.. ”నాకు ఇంకా బాగా గుర్తుంది. మే 9న మీ నాన్న‌గారు వ‌చ్చి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. వెంట‌నే ఆ బాబు స్టార్స్ తో ఆశీర్వ‌దింప‌బ‌డ్డాడు అని నేను అన్నాను. డియ‌ర్ విజ‌య్ అన్ని స్టార్స్ క‌లిసి నిన్ను ఇండియ‌న్ సినిమా సూప‌ర్ స్టార్ గా నిల‌బెట్టాయి. హ్యాపీ బర్త్‌డే విజయ్” అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. విజయ్ తండ్రి కూడా టీవీ, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడే. రచయితగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసినవారే. ఆ పరిచయంతోనే అప్పట్లో ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్న బండ్ల గణేష్ కి చెప్పి ఉంటారు అని అనుకుంటున్నారు.

×