RRR: ఆర్ఆర్ఆర్‌కు పోటీగా చిన్న సినిమా.. తట్టుకోగలదా..?
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను...

RRR: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చాలాసార్లు వాయిదా వేస్తూ ఎట్టకేలకు మార్చి 25న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ రోజునే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!
ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా రెండు నెలలు అవుతుండటంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక సినిమాను మే 20న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఓ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే అదే రోజున ‘ఆర్ఆర్ఆర్’ను ఢీ కొట్టేందుకు ఓ చిన్న సినిమా కూడా రెడీ అయ్యింది. విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘భళా తందనాన’ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా నిలిచింది.
Bhala Thandhanana: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ‘భళా తందనాన’!
శ్రీవిష్ణు ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకుని, తనవంతుగా ఈ సినిమాను హిట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో, వారు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాను నేరగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ దక్కించుకోవడంతో, మే 20న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆర్ఆర్ఆర్‌కు పోటీగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్‌తో పోటీ శ్రీవిష్ణుకు అవసరమా అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
- RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్ను ఆచార్య తట్టుకోగలడా?
- RGV : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి.. బాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ వ్యాఖ్యలు..
- Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?
- RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!
- NTR: క్వశ్చన్ పేపర్లో ఎన్టీఆర్ టాపిక్.. నెట్టింట వైరల్!
1RC15: చరణ్ కన్నా విజయ్‌కే దిల్‌రాజు ప్రిఫరెన్స్.. ప్లాన్ చేంజ్ ఎందుకిలా?
2Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!
3Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
4Raja Singh: నిలిచిపోయిన రాజాసింగ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. మరో వాహనంలో వెళ్లిన ఎమ్మెల్యే
5TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
6Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి
7Stay Healthy : ఆరోగ్యంగా ఉండేందుకు ఏడు మార్గాలు ఇవే!
8World Oldest Man: “బాగా పనిచేయండి, సెలవుల్లో రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ తాగండి.. ఎక్కువ కాలం బతకండి”
9Raid: హిందీ సినిమాపై కన్నేసి హరీష్ శంకర్.. తెలుగు రీమేక్ కోసం ప్రయత్నాలు?
10Traffic Constable Cries: పోలీస్ స్టేషన్లో కన్నీళ్లు పెట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఎందుకంటే
-
Strawberries : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే స్టాబెర్రీలు!
-
S-400 Missiles: చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు S-400 క్షిపణులను మోహరించనున్న భారత్: అమెరికా నిఘావర్గాలు
-
Summer : వేసవిలో చెమట కారణంగా చర్మంపై గుల్లలు వస్తున్నాయా!
-
Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!
-
Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
-
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు
-
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు