Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Trending

bigg boss 4 telugu : అమ్మయ్యా… దివి వైద్య‌ మాట్లాడిందోచ్.. నెటిజన్ల ట్రోల్స్

Updated On - 5:41 pm, Thu, 10 September 20

తెలుగు బిగ్ బాస్ నాల్గో సీజన్ కాస్త చప్పగా సాగుతోందనే భావన కలుగుతోంది ప్రేక్షకుల్లో.. ఈ సీజన్‌లో చాలామంది కొత్తవారు కావడంతో అంత పస లేదంటున్నారు.. ఏదైనా ఎంటర్ టైన్మెంట్ చేసేవాళ్లుంటే బాగుండు.. అనిపిస్తోంది ప్రేక్షకుల్లో.. అప్పడప్పుడు కాస్తా గంగవ్వ నవ్విస్తోంది..

ఇకపై ఆలా చేయండి : కరోనా టెస్టులపై రాష్ట్రాలకు కేంద్రం సూచన


బిగ్ బాస్ హౌస్‌లో యాక్టివ్‌గా ఉంటూ అందరిని ఎంటర్ టైన్ చేస్తేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. ప్రతిదానికి అందరి మీద అరుస్తూ కరాటే కల్యాణి ఏడుస్తుంటే.. అదేపనిగా ఏడుస్తూనే ఉంది మోనాల్ గజ్జర్..అమ్మ రాజశేఖర్.. మూడో సీజన్ బాబా బాస్కర్ మాదిరిగా కాస్తా అందరితో కలుపుగోలుగా కనిపిస్తున్నాడు.. జోకులు వేస్తూ తన డ్యాన్సులతో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.. లాస్య‌, హారిక‌ ముచ్చటలతో కాలక్షేపం చేసేస్తున్నారు.. గంగ‌వ్వ మాత్రం పంచులు విసురుతూ అందరిని ఆకర్షిస్తోంది.. ఇలా కంటెస్టెంట్లు ఏదో ర‌కంగా యాక్టివ్‌గా క‌నిపిస్తూనే ఉన్నారు.కానీ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ దివి వైద్య మాత్రం ఈ మూడు రోజుల్లో మాట్లాడినట్టు ప్రేక్షకులకు కనిపించనేలేదు.. ఇంతకీ ఆమె హౌస్‌లో ఉందా లేదా అన్న‌ట్టుగా అనిపిస్తోంది.. ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. దీంతో దివిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుస్తున్నారు నెటిజన్లు.. మెమీలతో దివి మాట్లాడిందోచ్ అంటూ వైరల్ చేసేస్తున్నారు.. ఎట్టకేలకు దివి మాట్లాడింది.. బిగ్ బాస్ షోలో దివి నోరు విప్పింది..స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో దివి వైద్య మాట్లాడినట్టు కనిపించింది. అంతే.. నెటిజన్లు దివిపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు.. ఈ ప్రోమోలో దివి.. అమ్మ రాజశేఖర్ గేమ్ గురించి మాట్లాడుతుంటే.. నాకు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది అంటూ మాట్లాడింది.. ఈ ఒక్క మాటతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.. ఫన్నీ కామెంట్లు, మీమ్స్ తో ట్రోలింగ్ చేస్తున్నారు..

 

View this post on Instagram

 

🟡 To Show, your Love 💖 & Support to #Divi. 🟡 Pick up your phones and give a missed call to 888 66 58 214. 🟡 The limit is 10 calls per day for a number. 🟡 You can also cast your vote by opening Disney Plus Hotstar app or the website. 🟡 Search for #BiggBossTelugu & Click on “VOTE” then Vote for #Divi ( 10 Votes / Day ) VOTING FOR TODAY IS NOW OPEN AND WILL CLOSE AT MIDNIGHT. ‼️ SHOW YOUR LOVE AND SAVE DIVI ‼️ *How to vote? 𝟏) 𝐆𝐢𝐯𝐞 𝐚 𝐦𝐢𝐬𝐬𝐞𝐝 𝐜𝐚𝐥𝐥 𝐭𝐨 𝟖𝟖𝟖𝟔𝟔𝟓𝟖𝟐𝟏𝟒 ( 𝐘𝐨𝐮 𝐜𝐚𝐧 𝐜𝐚𝐥𝐥 𝐨𝐧 𝐭𝐡𝐢𝐬 𝐧𝐨. 𝐟𝐨𝐫 𝟏𝟎 𝐭𝐢𝐦𝐞𝐬 𝐚 𝐝𝐚𝐲) 𝟐) 𝐕𝐨𝐭𝐞 𝐭𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐃𝐢𝐬𝐧𝐞𝐲+𝐇𝐨𝐭𝐬𝐭𝐚𝐫 (𝐘𝐨𝐮 𝐜𝐚𝐧 𝐜𝐚𝐬𝐭 𝟏𝟎𝐯𝐨𝐭𝐞𝐬/𝐝𝐚𝐲 𝐢𝐟 𝐲𝐨𝐮 𝐡𝐚𝐯𝐞 𝐚𝐧 𝐚𝐜𝐜𝐨𝐮𝐧𝐭) * #TeamDivi #buttabomma #teluguactress #cutie #beautiful #BiggBoss4Telugu #BiggBossTelugu4 #BiggBoss4 #biggbossseason4telugu #BiggBoss #BiggBoss4TeluguOfficial #StarMaa #BiggBossTelugu #BB4 #BB4Telugu #biggbossupdate #bbstars #boggbossstars #telugu #tollywood #teluguheroine #ourtelugubiggbossstars #Divi #DiviVadthya #divinunchi

A post shared by BigBoss.Divi (@bigboss.divi) on

Advertisement shastrabam
Masterminds Image Comp
Health1 min ago

FISH : చేపలు కొంటున్నారా…తాజావో కాదో తెలుసుకోవటం ఎలాగంటే!..

Latest5 mins ago

Sri Lanka vs India: టీమిండియాకు షాక్.. మరో ప్లేయర్ అవుట్.. ఆఖరి టీ20లో ఆడేదెవరు?

Hyderabad9 mins ago

Hyderabad : హనుమంతుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య

Latest14 mins ago

IND vs Sri Lanka : రెండవ టీ20లో ఆసక్తికర ఘటన.. బౌలింగ్, బ్యాటింగ్, ఫిల్డింగ్.. ముగ్గురు “డెబ్యూలే”

Education and Job28 mins ago

Nabard : నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్

Latest49 mins ago

PM Modi : 70 మిలియన్ దాటిన ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్

International1 hour ago

Pm Boris : గొడుగు తెరుచుకోక ప్రధాని అవస్ధలు

Andhrapradesh1 hour ago

Krishna Water : కృష్ణా జలాల వివాదం.. కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

Business1 hour ago

Lamborghini Urus SUV : ఇండియా రోడ్ల మీద 317 కి.మీ స్పీడ్ దూసుకెళ్లిన లాంబోర్గినీ యూరస్.. టాప్ సెలబ్రిటీల సూపర్ లగ్జరీ కారు ఇదే..!

Latest1 hour ago

Sherlyn Chopra : రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు..

International1 hour ago

Pakista PM : తాలిబ‌న్లు సామాన్య పౌరులే : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Latest2 hours ago

Nokia T20 Tablet : నోకియా నుంచి సరికొత్త ట్యాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు లీక్!

Latest2 hours ago

Huzurabad Politics : టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు..ఈటల బావమరిది చాటింగ్ దుమారం

Latest2 hours ago

Corona Cases : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. సగానికి పైగా కేసులు కేరళ నుంచే

International2 hours ago

US Earthquake : అలాస్కాలో 8.2 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

Latest3 hours ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest2 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest3 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest3 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest5 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest5 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest6 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest6 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest7 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Exclusive Videos4 hours ago

ఒలింపిక్స్‏లో భారత్ ఆధిపత్యం

Exclusive Videos4 hours ago

జగనన్న విద్యా దీవెన రెండో విడత

Exclusive Videos4 hours ago

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమా తరలింపు

Exclusive Videos4 hours ago

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Exclusive Videos5 hours ago

దేవినేని అరెస్ట్‎తో టెన్షన్ టెన్షన్

Exclusive Videos17 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos17 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos17 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive1 day ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive1 day ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive1 day ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive1 day ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos2 days ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos2 days ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos2 days ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Masterminds Image Comp