Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!
మొత్తానికి బిగ్ బాస్ 5 ముగిసింది. సన్నీ విన్నరైతే.. షణ్ముఖ్ రన్నరప్ అయ్యాడు. నిజానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే..

Bigg Boss 5 Telugu: మొత్తానికి బిగ్ బాస్ 5 ముగిసింది. సన్నీ విన్నరైతే.. షణ్ముఖ్ రన్నరప్ అయ్యాడు. నిజానికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవగా.. ఫైనల్ వారం వరకు కూడా షణ్ముఖ్ పేరు గట్టిగానే వినిపించింది. అయితే.. సిరి మీద పెట్టిన కాన్షన్ట్రేషన్ టైటిల్ మీద లేదనే విమర్శలు షణ్ముఖ్ మీద వచ్చాయి. ఒకరకంగా అది కూడా నిజమే సిరి వలనే ఫోకస్ చేయలేకపోయానని షణ్ముఖ్ కూడా ఒప్పుకున్నాడు.
Namratha – Upasana: క్రిస్‌మస్ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!
నిజానికి బిగ్‌బాస్ షో సిరి, షణ్ముఖ్‌ను బాగా దగ్గర చేసింది. అయితే ఎవరేమనుకున్నా సిరి వల్లే తను ఓడిపోయానని అంటూనే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని కుండ బద్ధలు కొట్టేశాడు షణ్ను. ఇక షణ్ముఖ్ ఆల్‌రెడీ దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉండగా.. సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ.. కాలం ఆడించిందేమో లేక బిగ్ బాస్ ఆడించాడో కానీ వీరిద్దరూ హౌస్‌లో ఒకరికొకరు హగ్గులిచ్చుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ హద్దు దాటేశారు. ఇది వాళ్ళ ఫ్యామిలీలతో సహా చాలామందికి మింగుడుపడలేదు. స్నేహం పేరుతో వీళ్లు అతి చేస్తున్నారన్న భావన కనిపించింది.. వినిపించింది.
RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?
కాగా, సిరి- షణ్ముఖ్‌ల బంధంపై టైటిల్ విన్నర్ సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరి-షన్నుల వ్యవహారం గురించి ‘సిరికి ఒక మాట చెప్పాలనుకున్నాను. దోస్తాన్ దోస్తానే కానీ బయట నిన్ను నమ్ముకుని ఒక మనిషి (శ్రీహాన్) ఉన్నాడు. పాపం అతడు ఫీల్ అవుతాడు కదా అని చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించా.. కానీ కుదరలేదు. ఆ విషయంపై వాళ్లతో మాట్లాడదాం అని వెళ్లినప్పుడల్లా.. మాకు కొంచెం సమయం కావాలి. ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు అంటారు. వాళ్ళ మధ్య కనెక్షనే లేనప్పుడు ఇంకేం మాట్లాడతాం సైలెంట్ అయిపోయా అని చెప్పుకొచ్చాడు.
- Shanmukh-Deepthi: ‘మారడమే అసౌకర్యమే కానీ తప్పదు’.. దీప్తి కామెంట్స్!
- Bigg Boss Winner Sunny: వాళ్ళ లాగా నాకు ఆర్మీ లేదు!
- Bigg Boss : మళ్ళీ రెండు నెలల్లోనే బిగ్‌బాస్ సీజన్ 6
- Nagarjuna : మొన్న శ్రీముఖి.. నిన్న అఖిల్.. నేడు షన్నూ..! నాగార్జునలో ఈ తేడా గమనించారా..?
- Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??
1Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే
2Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..
3Telangana Covid Update Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే
4Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ
5Taneti Vanitha On Ananthababu : సుబ్రమణ్యం హత్య కేసు.. సీఎం జగన్ న్యాయం పక్షాన నిలబడ్డారన్న హోంమంత్రి
6AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
7Mumbai : మహిళతో శృంగారం చేస్తుండగా వృధ్దుడు మృతి
8Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
9Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
10Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
-
Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
-
Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
-
Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
-
KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
-
Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
-
Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
-
Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
-
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!