కొత్త కార్ కొన్నా.. థ్యాంక్యూ బిగ్ బాస్..

కొత్త కార్ కొన్నా.. థ్యాంక్యూ బిగ్ బాస్..

Sohel: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పార్టిసిపెట్ చేసిన తర్వాత సోహెల్ రేంజ్ మారిపోయింది. ఇంతకుముందు సినిమాలు, సీరియల్స్ చేసిన రాని గుర్తింపు, ఫేమ్ ఒక్క బిగ్ బాస్ తెచ్చిపెట్టింది. హౌస్ నుంచి బయటకి వచ్చాక మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలిస్తూ బిజీగా గడిపిన సోహెల్ ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తున్నాడు.

ఇక రీసెంట్‌గా తనకిష్టమైన MG లగ్జరీ కార్ కొన్నాడు సోహెల్.. ‘ఇన్నాళ్టికి నా కల నెరవేరింది.. థ్యాంక్యూ బిగ్ బాస్.. మా నాన్న నాకు ఆద‌ర్శం, ఆయ‌న బ్లెస్సింగ్స్ వ‌ల‌్లే కొత్త కారు కొన‌డం సాధ్య‌మైంది.. ఇక నుండి కథ వేరే ఉంటుంది’ అంటూ తండ్రితో కలిసి కొత్త కారుతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సోహెల్.

 

View this post on Instagram

 

A post shared by ???? ????? ???? (@syedsohelryan_official)