Bigg Boss Non Stop: ముగింపు దశకు బిగ్ బాస్.. టాప్ 5 తేలేది ఈరోజే!
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా..

Bigg Boss Non Stop: మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా.. త్వరలో రెగ్యులర్ బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ షోకు తెర వేయబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారాలలో వచ్చి సందడి చేస్తున్నారు.
Bigg Boss: బిగ్ బాస్ ఆగిపోతుందా? నిర్వాహకులకు షాక్ తప్పదా?
మొత్తం మీద 70 రోజుల నుండి సాగిన ఈ షోలో ఈ ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోనున్నది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుది వారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు.. టైటిల్ రేసులోకి వెళ్ళేది ఎవరు.. టైటిల్ గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందా అని ప్రిడిక్షన్స్ కూడా మొదలయాయ్యి. అయితే.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ ఎవరంటే మిత్రాశర్మ అని చెప్పుకుంటున్నారు వ్యూవర్స్.
Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో సాధారణమైన కంటెస్టెంట్‌గా చేరిన మిత్రాశర్మ.. ఇప్పుడు అసాధారణ రీతిలో ఇంటి సభ్యులకు బలమైన ప్రత్యర్థిగా మారింది. రకరకాల టాస్కుల్లో తన ప్రతిభను చాటుతూ.. నామినేషన్లలో కంటెస్టెంట్లకు బలమైన ప్లేయర్‌గా పేరు తెచ్చుకుని.. ప్రత్యర్థుల ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తూ.. ఇతర కంటెస్టెంట్ల లోపాలను ఎత్తి చూపుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. అందుకే హోస్ట్ నాగార్జున, ఇంటికి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంది. అసలు రెండు మూడు వారాలు ఉండడమే ఎక్కువ అనుకున్న వాళ్లంతా ఇప్పుడు మిత్రా టాప్ 5 లో తప్పక ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ వారం ఇంటి నుండి బయటకొచ్చేది ఎవరో.. టాప్ 5కి వెళ్లేదెవరో చూడాలి.
- Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!
- Bigg Boss Non Stop: డేంజర్ జోన్లో అషూ, అరియానా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
- Srvanthi Chokarapu : మిత్రా శర్మ నాకు 5 లక్షలు ఇస్తానంది
- Stars Investments: రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!
- BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్ నుంచి తేజస్విని అవుట్
1Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
2MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
3Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
4CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
5Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
6Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
7Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
8Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
9Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
10Dandruff : వేధించే చుండ్రు సమస్య!
-
NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!