Bigg Boss Nonstop: ఫైనల్‌కు చేరిన బిగ్‌బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా..

Bigg Boss Nonstop: మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా.. త్వరలో రెగ్యులర్ బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ షోకు తెర వేయబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారాలలో వచ్చి సందడి చేశారు.
BiggBoss NonStop : బిగ్‌బాస్‌పై మరోసారి ఫైర్ అయిన సిపిఐ నారాయణ
మొత్తం మీద 70 రోజులకు పైగా సాగిన ఈ షో చివరి వారంలో అడుగుపెట్టింది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా తోడై 18కి చేరుకుంది. వీరిలో శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ, నటరాజ్ వరసగా ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ ఉన్నారు. ఈ టాప్ 7లో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే అంచనాలు, లెక్కలు సోషల్ మీడియాలో మొదలైపోయాయి.
BiggBoss : షో నచ్చకపోతే ఛానల్ మార్చుకో.. నారాయణపై ఫైర్ అయిన తమన్నా సింహాద్రి..
అయితే, ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఫైనల్ కు కేవలం ఐదుగురు మించి ఎప్పుడూ లేకపోగా ఈసారి మాత్రం ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్స్ కు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశం ఉండగా.. మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. వీరిలో అఖిల్, బిందు మాధవి మధ్య టైటిల్ పోరు జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.
- Star Heros : పండగలని లాక్ చేసుకుంటున్న హీరోలు..
- Nagarjuna : రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో 10వ సినిమా.. మళ్ళీ ఆధ్యాత్మికంగా??
- Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
- BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
- Bindu Madhavi : బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి షో నుంచి ఎంత సంపాదించిందో తెలుసా??
1Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
2Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
3TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
4Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
5Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
6Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
7Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
8Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
9Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
10Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!