Bigg Boss : మళ్ళీ రెండు నెలల్లోనే బిగ్‌బాస్ సీజన్ 6
నిన్న విన్నర్, రన్నర్ ప్రకటించిన తర్వాత స్టేజి మీదే తర్వాత సీజన్ ఎప్పుడో ప్రకటించాడు నాగ్. నాగార్జున బిగ్ బాస్ స్టేజిపై మాట్లాడుతూ.. ''సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే........

Bigg Boss : నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 5 అయిపోయింది. దాదాపు 15 వారాల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, అప్పటి వరకు కొంతమందికే తెలిసిన కంటెస్టెంట్స్ ని మరింత సెలబ్రిటీలు చేసి పంపించింది. ఈ సీజన్ లో సన్నీ విన్నర్ గా నిలవగా, షన్ను రన్నరప్ గా నిలిచాడు. ఈ సీజన్ అయిపోగానే చాలా మంది నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తున్నారు.
అయితే ఒక సీజన్ కి ఇంకో సీజన్ కి కనీసం 9 నెలల పైగానే గ్యాప్ ఉంటుంది. ఈ సారి కూడా అంతే అనుకున్నారు. కానీ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు ఉంటుందో చెప్పి నాగార్జున షాక్ ఇచ్చారు ప్రేక్షకులకి. నిన్న విన్నర్, రన్నర్ ప్రకటించిన తర్వాత స్టేజి మీదే తర్వాత సీజన్ ఎప్పుడో ప్రకటించాడు నాగ్. నాగార్జున బిగ్ బాస్ స్టేజిపై మాట్లాడుతూ.. ”సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి, దానికి సంబంధించిన వర్క్ ని స్టార్ట్ చేయడానికి 6 నెలల పైనే పడుతుంది. కానీ ఈసారి మీకు మరింత వినోదం పంచేందుకు బిగ్‌బాస్ 6 సీజన్‌ను అంతకు ముందే మీ ముందుకు తీసుకురాబోతున్నాము. రెండు నెలల్లోనే బిగ్ బాస్ 6వ సీజన్ ని మొదలు పెట్టబోతున్నాము” అని తెలిపారు.
Hamsanandini : బ్రెస్ట్ క్యాన్సర్‌తో హంసానందిని.. ఇప్పటికే తొమ్మిది సార్లు కీమోథెరపీ
ఈ లెక్కన ఫిబ్రవరిలో వర్క్ మొదలు పెట్టినా మార్చ్ లేదా ఏప్రిల్ లోనే బిగ్ బాస్ 6వ సీజన్ టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే సీజన్ మరింత ముందే వస్తుండటంతో బిగ్ బాస్ అభిమానులు ఆనందిస్తున్నారు. అయితే నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ అని అర్థమైపోయింది. మరి వచ్చే సీజన్ లో కంటెస్టెంట్స్ ని ఎవర్ని తీసుకొస్తారో చూడాలి.
- VJ Sunny : ఫ్రెండ్స్ వల్లే బిగ్‌బాస్ విన్నర్ అయ్యాను.. VJ సన్నీ ‘సకల గుణాభిరామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Siri-Srihan: దీప్తి-షణ్ముఖ్ తెగదెంపులు.. సిరి-శ్రీహన్ కూడా విడిపోతారా?
- Shanmukh-Deepthi: ‘మారడమే అసౌకర్యమే కానీ తప్పదు’.. దీప్తి కామెంట్స్!
- Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!
- Nagarjuna : మొన్న శ్రీముఖి.. నిన్న అఖిల్.. నేడు షన్నూ..! నాగార్జునలో ఈ తేడా గమనించారా..?
1Punjab govt: వీఐపీలకు షాకిచ్చిన పంజాబ్ సీఎం.. తిరిగి స్టేషన్లకు రానున్న 400మంది పోలీసులు..
2Conjuring House: రూ.12 కోట్లకు అమ్ముడు పోయిన దెయ్యాల ఇల్లు.. ఆ సినిమా చూస్తే అసలు విషయం తెలుస్తుంది
3TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
4Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
5Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త
6Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
7NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
8Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
9Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
10Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ
-
Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
-
Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
-
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
-
Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?