BiggBoss Vishwa : బిగ్‌బాస్ విశ్వ హోమ్ టూర్.. ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడుగా..

తాజాగా విశ్వా తన హోమ్ టూర్ చేశాడు. అయితే అందరు సెలబ్రిటీస్ హోమ్ టూర్ అంటే కేవలం ఇల్లు మాత్రమే చూపిస్తారు. కానీ విశ్వ తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు. కార్ లో తన ఇంటికి ఎలా..........

BiggBoss Vishwa : బిగ్‌బాస్ విశ్వ హోమ్ టూర్.. ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడుగా..

Vishwa

BiggBoss Vishwa :  బిగ్‌బాస్‌ షో ద్వారా ఫేమస్ తెచ్చుకున్నాడు విశ్వ. బిగ్‌బాస్‌ కంటే ముందు కొన్ని సీరియల్స్‌, సినిమాల్లో నటించినా బిగ్‌బాస్‌ తర్వాతే ఎక్కువ గుర్తింపు సాధించాడు. ఫైనల్ వరకు వెళ్లకుండా ముందే ఎలిమినేట్ అయిపోయాడు విశ్వ. ఇక బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చాక అందరిలాగే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి తనకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

తాజాగా విశ్వా తన హోమ్ టూర్ చేశాడు. అయితే అందరు సెలబ్రిటీస్ హోమ్ టూర్ అంటే కేవలం ఇల్లు మాత్రమే చూపిస్తారు. కానీ విశ్వ తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు. కార్ లో తన ఇంటికి ఎలా వెళ్లాలో చూపించాడు. హైదరాబాద్ సుచిత్ర ఏరియాలో విశ్వ ఇల్లు ఉంది. ఆ తర్వాత తన ఇంటిని చూపించాడు. తన ఇంట్లో ఉన్న అన్ని గదులు, తనకి వచ్చిన మెడల్స్, ఇంట్లో ఉన్న వస్తువుల గురించి చెప్పాడు. అది తన సొంతిల్లు అని 2017లో దీన్ని తీసుకున్నట్టు తెలిపాడు. ఇంట్లో వాళ్లందరిని పరిచయం చేశాడు. ముంబైలో ఓ అద్దె ఇల్లు కూడా ఉందని తెలిపాడు విశ్వ.