BiggBoss 6 Day 19: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ “ఆదిరెడ్డి” అంటా.. విడుదలైన కొత్త ప్రోమో!

బిగ్‌బాస్ మూడోవారం గొడవలతో చాలా సీరియస్ గా మొదలైనప్పటికీ, వారాంతరం వచ్చేపాటికి కంటెస్టెంట్స్ అందరూ కూల్ అయిపోయి ఒక్కరికి ఒకరు ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ ఎపిసోడ్ సరదాగా ముందుకు వెళుతుంది. దొంగ-పోలీస్ టాస్క్ లో రెచ్చిపోయి ఆడిన హౌస్ మేట్స్, ఇప్పుడు బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ కు మొదలయ్యారు.

BiggBoss 6 Day 19: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ “ఆదిరెడ్డి” అంటా.. విడుదలైన కొత్త ప్రోమో!

BiggBoss 6 New Promo Released

BiggBoss 6 Day 19: బిగ్‌బాస్ మూడోవారం గొడవలతో చాలా సీరియస్ గా మొదలైనప్పటికీ, వారాంతరం వచ్చేపాటికి కంటెస్టెంట్స్ అందరూ కూల్ అయిపోయి ఒక్కరికి ఒకరు ప్రేమ మాటలు మాట్లాడుకుంటూ ఎపిసోడ్ సరదాగా ముందుకు వెళుతుంది. దొంగ-పోలీస్ టాస్క్ లో రెచ్చిపోయి ఆడిన హౌస్ మేట్స్, ఇప్పుడు బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ కు మొదలయ్యారు.

BiggBoss 6 Day 18 : ఈ వారం కెప్టెన్సీ పోటీలో ఉన్నది వీళ్ళే.. గొడవలతో పాటు కొన్ని జోకులు కూడా..

ఇక ఇవాళ్టి ప్రోమోని బిగ్‌బాస్ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో వైష్ణవి, ఆర్.జె సూర్య మధ్య ఏదో గొడవ కాగా, కోపంతో స్టోర్ రూమ్ లోకి వెళ్లి.. దొంగతనంగా స్వీట్స్ తినడం కొంత గమ్మత్తుగా అనిపించింది. ఇక గీతూ రాయల్, ఫైమా లు కలిసి రాజుని ఫ్లర్టింగ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ సరదాగా సాగబోతున్నట్టు తెలుస్తుంది.

దొంగ-పోలీస్ టాస్క్ లో భాగంగా బంగారు కొబ్బరి బోండం సాధించడంతో శ్రీ సత్య నేరుగా కెప్టెన్సీ పోటీకి ఎంపిక కాగా.. గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా కూడా కెప్టెన్సీ పోటీకి సెలెక్ట్ అయ్యి.. టాస్క్ లో అయిదుగురు పోటీ పడుతున్నారు. అయితే బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎంపిక అయినట్టు నెట్టింట ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి బిగ్‌బాస్ కొత్త కెప్టెన్ గా ఎవరు నిలబోతున్నారో తెలియాలి అంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే.