BiggBoss 6 Day 22 : ఎటు తేలని “ఇనయా-శ్రీహాన్”ల గొడవ.. హీట్ పెంచేస్తున్న బిగ్‌‌బాస్‌ నాలుగోవారం నామినేషన్స్!

బిగ్‌‌బాస్‌ సీజన్ 6 నాలుగో వారంలోకి అడుగు పెట్టేసింది. చాలా ఉత్కంఠగా జరిగిన మూడువారం.. నేహా చౌదరి ఎలిమినేషన్ తో ముగిసిపోయింది. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేసే హక్కుని బిగ్‌‌బాస్‌ ఇవ్వగా.. కీర్తీ, అర్జున్ కల్యాణ్ ఈ వారం డైరెక్ట్ గా ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమోని బిగ్‌‌బాస్‌ నిర్వాహుకులు విడుదల చేశారు.

BiggBoss 6 Day 22 : ఎటు తేలని “ఇనయా-శ్రీహాన్”ల గొడవ.. హీట్ పెంచేస్తున్న బిగ్‌‌బాస్‌ నాలుగోవారం నామినేషన్స్!

BiggBoss 6 New Promo Released

BiggBoss 6 Day 22 : బిగ్‌‌బాస్‌ సీజన్ 6 నాలుగో వారంలోకి అడుగు పెట్టేసింది. చాలా ఉత్కంఠగా జరిగిన మూడువారం.. నేహా చౌదరి ఎలిమినేషన్ తో ముగిసిపోయింది. అలాగే ఈ వీకెండ్ నాగార్జున, ఇంటి సభ్యుల ఆట తీరుకి మార్కులు ఇవ్వడమే కాకుండా, కంటెస్టెంట్స్ పై బయట ఆడియన్స్ అభిప్రాయాలను కూడా హౌస్ మేట్స్ కి తెలిసేలా చేశాడు.

BiggBoss 6 Day 21 : నేహా చౌదరి ఎలిమినేట్.. బాలాదిత్య బెస్ట్ కంటెస్టెంట్.. గీతూకి నోటిదూల ఎక్కువ..

బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎలిమినేషన్ కోసం హోస్ట్ డైరెక్ట్ నామినేట్ చేసే హక్కుని బిగ్‌‌బాస్‌ ఇవ్వగా.. కీర్తీ, అర్జున్ కల్యాణ్ ఈ వారం డైరెక్ట్ గా ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమోని బిగ్‌‌బాస్‌ నిర్వాహుకులు విడుదల చేశారు. ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ చాలా గరం గరంగా జరగబోతున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది.

శ్రీహన్, ఇనయా ల మధ్య జరుగుతున్నా “వాడు-పిట్టా” గొడవ.. ఈ నోమిషన్స్ లో తారా స్థాయికి చేరినట్టు కనిపిస్తుంది. అలాగే సుదీప, ఇనయా ల మధ్య కూడా మాటల యుద్ధమే జరిగింది. ప్రోమోలో కనిపిస్తున్న దాన్ని బట్టి ఈ వారం నోమిషన్స్ లో కూడా ఇనయా నిలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు ఈ నామినేషన్స్ లో ఉండబోతున్నారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.