Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

BiggBoss Telugu 5 : బిగ్‌బాస్‌ 5 షో.. ఎప్పటినుంచో తెలుసా?

తెలుగు టెలివిజిన్ రియాల్టీ బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కాబోతుందని టాక్.. బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.. కరోనా నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కంటెస్టెంట్స్ ను ముందుగా క్వారంటైన్ లో ఉంచనున్నట్టు తెలిసింది.

Updated On - 8:53 am, Sat, 8 May 21

Biggboss Telugu 5 Season Starts From August Of This Month

BiggBoss Telugu 5 : తెలుగు టెలివిజిన్ రియాల్టీ బిగ్ బాస్ షో త్వరలో ప్రారంభం కాబోతుందని టాక్.. బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.. కరోనా నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కంటెస్టెంట్స్ ను ముందుగా క్వారంటైన్ లో ఉంచనున్నట్టు తెలిసింది. అగష్టులో బిగ్‌బాస్‌ 5ని ప్రారంభించేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారంట.. కంటెస్టెంట్స్‌ సెలెక్షన్లు కూడా దాదాపు పూరైందని టాక్ వినిపిస్తోంది.

ఆగష్టు నాటికి కరోనా కేసులు తగ్గిపోయి సాధారణ పరిస్థితులు ఉంటే మాత్రం బిగ్ బాస్ షోను ప్రారంభించనున్నారట.. సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా కూడా రెడీ అయిందంట.. కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. తుది జాబితాలో ఆ కంటెస్టెంట్లే ఉంటారో లేదో చూడాలి. గత రెండు సీజన్లను విజయవంతంగా నడిపిన కింగ్‌ నాగార్జునే ఐదో సీజన్ కూడా హోస్ట్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌ ముగిసి నెలకే ఐదో సీజన్‌ పనులు ప్రారంభించారట.. అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్‌ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ షోకు పలువురు నటీనటులను సంప్రదించినట్టు కూడా తెలిసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమవుతుందో లేదో చూడాలి.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest25 mins ago

Infinix Mobile: కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రెడీ అవుతున్న ఇన్ఫినిక్స్ ఫోన్

Andhrapradesh26 mins ago

Chittoor: మైనర్ బాలికపై వేధింపులు.. కాల్పులు!

Latest26 mins ago

Olympic 2021 : టోక్యో ఒలింపిక్స్, భారత క్రీడాకారులపై ఆంక్షలు

Latest32 mins ago

Sonu Sood : ట్విట్టర్‌లో ‘రియల్ హీరో’ సెన్సేషన్..

Andhrapradesh46 mins ago

Andhra Pradesh : 24 గంటల్లో 5 వేల 674 కరోనా కేసులు, 45 మంది మృతి

Exclusive Videos54 mins ago

డైలాగ్ వార్

Latest60 mins ago

WTC Final Ind vs NZ: రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. క్రీజులో పుజారా, కోహ్లీ!

Latest1 hour ago

Assam Baby: రికార్డ్ బ్రేక్.. 5.2 కేజీల బరువుతో బాలుడు జననం!

International1 hour ago

China : 10 అంతస్తుల భవనం.. 28 గంటల్లో నిర్మాణం

Latest1 hour ago

Senior Actors : ‘తగ్గేదేలే’.. అంటున్న సీనియర్ హీరోలు..

Latest1 hour ago

Viral Video: తేనెతుట్టెపై దాడి చేసేందుకు బ్రిడ్జి కట్టేసిన చీమలు

Latest1 hour ago

Father Holds Umbrella : ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఆన్‌లైన్ క్లాస్.. ఫోటో వైరల్

Latest2 hours ago

Six Families: ఆరుగురి కుటుంబాలకు.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా!

Latest2 hours ago

Lock Down: ఈ 5 సూత్రాలు పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!

Latest2 hours ago

PM Modi : జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా!

Latest6 hours ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest1 day ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest2 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest5 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest7 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest4 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Exclusive Videos54 mins ago

డైలాగ్ వార్

Exclusive Videos7 hours ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos7 hours ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Exclusive Videos7 hours ago

భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ ఇక లేరు

Exclusive Videos22 hours ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos22 hours ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Exclusive Videos1 day ago

ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల

Exclusive Videos1 day ago

సత్తా చాటేందుకు ఈటల సిద్ధం

Exclusive Videos1 day ago

4 పథకాలపై జగన్ మాట

Exclusive Videos1 day ago

తెలంగాణలో ఆస్తి పన్ను పెంపు..?

Exclusive Videos2 days ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos2 days ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos2 days ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive2 days ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos3 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Masterminds Image Comp