పూనమ్ పాండే, నోరా ఫతేహీ, ఊర్వశీ రౌతేలాల బెస్ట్ స్విమ్ సూట్స్

పూనమ్ పాండే, నోరా ఫతేహీ, ఊర్వశీ రౌతేలాల బెస్ట్ స్విమ్ సూట్స్

బాలీవుడ్ సెలబ్రిటీలు బికినీలు వేసుకుని ఈదుతూ.. హాట్ లుక్ లతో అలరిస్తుంటారు. సెక్సీ టోన్డ్ బాడీని ఎక్స్ పోజ్ చేయడంలో ఇదొక టెక్నిక్. ఇలా కనిపిస్తే వారి ఫ్యాన్స్ కు కన్నుల పండగే. కళ్లు తిప్పుకోలేనంతగా మాయ చేసేవారి ఫోజుల్లో బెస్ట్ ఇవే. మీరూ చూసి పూనమ్ పాండే, నోరా ఫతేహీ, ఊర్వశీ రౌతేలాలలో ఎవరు బెస్ట్ చెప్పగలరా..

నోరా ఫతేహీ బికినీల్లో కనిపించి మరింత హాట్ నెస్ చూపిస్తూ రెచ్చగొడుతుంది. బికినీ అందాలకు తోడు ఆ కళ్ల నుంచి వస్తున్న చూపులు గుచ్చుకుపోతాయా అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ గా ఉన్న షోల్డర్ బికినీ వేసుకుని కనిపించింది ఊర్వశి. సెక్సీ టోన్డ్ ఫిగర్ తో పాటు ఫాబ్యులస్ లుకింగ్ లో ఉంది నోరా.

ఊర్వశి రౌతేలా పింక్ బికినీ.. గ్రీన్ కాంబినేషన్ తో రెచ్చగొడుతుంది. పిచ్చ హాట్ గా అనిపిస్తునన ఈ లుక్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

పూనమ్ పాండే సంవత్సరాల తరబడి ఒకటే బాడీ షేప్ మెయింటైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫ్యాన్స్ ను కట్టిపారేస్తుంది. ఇక ఆమెకు సెట్ అయ్యే బికినీ వేస్తే అభిమానుల్లో ఉత్సాహం ఆగుతుందా.. బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ పూల్ నుంచి పైకి లేస్తూ పవర్ లుక్ ఒకటి విసిరింది.