Heroins : మరోసారి ట్రోల్ అవుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..
ఈ మధ్య హీరోయిన్ల స్టైల్ స్టేట్ మెంట్స్ కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. అందుకే ఏదో స్టైల్ గా ఉంటుందనో, డిఫరెంట్ గా ఉంటుందనుకునో వేసుకున్న డ్రెస్ లు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి.............

Heroins : హీరోయిన్లు ఎక్కడున్నా న్యూస్ మేకర్సే. ఏం చేసినా, ఏమీ చెయ్యకపోయినా, సంప్రదాయబద్దంగా బట్టలేసుకున్నా, స్టైలిష్ గా రెడీ అయినా.. ఇలా ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు మన హీరోయిన్లు. అయితే ఒక్కోసారి వాళ్లు స్టైలిష్ గా వేసుకున్న బట్టలు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడయాలో ట్రోలర్స్ కి దొరికిపోతారు. లేటెస్ట్ గా డ్రెస్ సెన్స్ లేదంటూ నెటిజన్స్ కొంతమందిని ట్రోల్ చేస్తున్నారు.
ఈ మధ్య హీరోయిన్ల స్టైల్ స్టేట్ మెంట్స్ కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. అందుకే ఏదో స్టైల్ గా ఉంటుందనో, డిఫరెంట్ గా ఉంటుందనుకునో వేసుకున్న డ్రెస్ లు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దొరికిపోతున్నారు ముద్దుగుమ్మలు. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీతో పాటు కాన్స్, ఐఫా ఈవెంట్స్ కి వేస్కొచ్చిన డ్రెస్ ని ట్రోల్ చేసిన నెటిజన్స్ కి ఐశ్వర్యారాయ్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. లేటెస్ట్ గా ఐశర్వర్యా రాయ్ పాస్ పోర్ట్ లోని ఫోటోని పోస్ట్ చేయగా.. మా హీరోయిన్ నిజంగా ప్రపంచసుందరి అని ఐష్ ఫాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే, ఆధార్ కార్డ్ లో ఫోటో చూస్తే అప్పుడు నమ్ముతాం అసలు ఐశ్వర్యలో అందం ఎంత ఉందో అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.
Megastar : మరోసారి వినాయక్ – చిరంజీవి కాంబినేషన్?
తాజాగా అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ కూడా నెటిజన్స్ నోటికి అడ్డంగా దొరికిపోయింది. ముంబై జూహులోని మారియట్ లో జరిగిన ప్రైవేట్ ఈవెంట్ కి అటెండ్ అయిన జాన్వి బ్లాక్ ప్లజింగ్ నెక్ లైన్ డ్రెస్ తో అదరగొట్టింది. అయితే నెటిజన్స్ ని మాత్రం అంతగా ఇంప్రెస్ చెయ్యలేకపోయింది. బాగా స్లిమ్ అయిపోయిన జాన్విని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారుసోషల్ మీడియాలో. కాస్ల్టీ పూనమ్ కపూర్ అని కొంతమంది అంటే, ఇన్ని సర్జరీలు చేయించుకుంటే కానీ అందంగా కనిపించలేకపోయావన్నమాట అంటూ కొంతమంది ట్రోల్ చేశారు.
మరో యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఓ ఈవెంట్ లో సారా అలీఖాన్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇద్దరూ ఫేస్ టూ ఫేస్ కనిపించడంతో అయిష్టంగానే కార్తీక్ తో ఫోటోలు దిగింది సారా. అంతేకాదు ఆ ఈవెంట్ కి వేసుకున్న బ్లాక్ సీ త్రూ డ్రెస్ లో అన్ కంఫర్టబుల్ గా ఫీలవవ్వడంతో నెటిజన్స్ అయితే అసలు నువ్వెలా హీరోయిన్ అయ్యావో ఇప్పటికీ అర్దం కావడం లేదు, ఆ డ్రెస్ నీకు అసలు సరిపోయిందా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇలా హీరోయిన్స్ పిచ్చి పిచ్చి బట్టలు వేసి నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురవుతున్నారు.
- Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..
- Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..
- Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..
- Kriti Sanon : గోల్డ్ శారీలో ధగధగలాడుతున్న కృతి సనన్..
- Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..
1JOBS : బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు కామన్ రిక్రూట్ మెంట్
2Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన
3TS Covid: తెలంగాణలో కొవిడ్ విజృంభణ.. భారీగా పెరిగిన కొత్త కేసులు..
4NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
5JOBS : ఆర్ఆర్సీ ఎన్సీఆర్లో పోస్టుల భర్తీ
6Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
7Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం
8Kaali poster dispute: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
9SpiceJet: మరో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు
10Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
-
Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?