Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

ఏ పనికైనా టైమ్, టైమింగ్ కావాలంటున్నారు హీరోయిన్లు. స్పెషల్లీ పెళ్లి మాత్రం.. కరెక్ట్ టైమ్ లోనే చేస్కోవాలంటున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. కెరీర్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది..

Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

Bollywood Heroins

Bollywood Heroins: ఏ పనికైనా టైమ్, టైమింగ్ కావాలంటున్నారు హీరోయిన్లు. స్పెషల్లీ పెళ్లి మాత్రం.. కరెక్ట్ టైమ్ లోనే చేస్కోవాలంటున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. కెరీర్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.. అలా అని పెళ్లిని పక్కన పెట్టేస్తామా ఏంటి అంటూ ఎంచక్కా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ సౌత్ హీరోయిన్లు మాత్రం మాకా.. పెళ్లా.. సారీ మాకంత టైమ్ లేదు అంటూ తప్పించుకుతిరుగుతున్నారు.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

బాలీవుడ్ హీరోయిన్లు ఎంచక్కా అటు కెరీర్ ని, ఇటు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమందైతే పెళ్లెప్పుడు చేస్కుందామా అని వెయిట్ చేస్తున్నారు. అసలు కాజల్ లాంటి హీరోయిన్లైతే.. చేతిలో సినమాలు వదులుకుని మరీ పెళ్లి చేసుకుని పెద్దగా లేట్ కూడా చెయ్యకుండా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మన హీరోయిన్లు మాత్రం అబ్బే..అప్పుడే పెళ్లేంటని కొట్టిపారేస్తున్నారు.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

బాలీవుడ్ లో వరసగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటుంటే సౌత్ హీరోయిన్లు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.. కెరీర్ లోపీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకన్నా కానీ.. కెరీర్ ని ఏమాత్రం పక్కకి పెట్ట లేదు వరసగా అదే స్పీడ్ లో సినిమాలు చేస్తోంది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదుగుతున్నప్పుడే ప్రియాంకా చోప్రా కూడా పెళ్లి చేసుకుంది కానీ.. ఇంకా యాక్టర్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. అనుష్క శెట్టి, సోనమ్ కపూర్, విద్యాబాలన్..ఇలా హీరోయిన్లందరూ హీరోయిన్లుగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్లయ్యి కూడా కెరీర్ కంటిన్య చేస్తున్నారు. కానీ మన వాళ్లు మాత్రం పెళ్లి వైపు కూడా చూడడం లేదు.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

చేసింది తక్కువ సినిమాలైనా.. ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ చేసిన యామీ గౌతమ్, మౌని రాయ్ లాంటి హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా టాప్ హీరోయిన్ గా వరసగా సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా భట్ కూడా రణబీర్ తో పెళ్లి పీటలెక్కడానికి టైమ్ కోసం వెయిట్ చేస్తోంది. అంతేకాదు.. రణబీర్ కి నాకు మనసులో ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ క్రేజీ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.