Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

జనరల్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. కెరీర్ ని కంటిన్యూ చెయ్యడం రేర్. ఒకవేళ చేసినా.. అవి వదిన గానో, అక్కగానో ఇలాంటి గ్లామర్, స్కిన్ షోకి సంబందం లేని రోల్స్ చేస్తారు.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

Bollywood Heroins (1)

Bollywood Heroins: జనరల్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. కెరీర్ ని కంటిన్యూ చెయ్యడం రేర్. ఒకవేళ చేసినా.. అవి వదిన గానో, అక్కగానో ఇలాంటి గ్లామర్, స్కిన్ షోకి సంబందం లేని రోల్స్ చేస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్లు పెళ్లైంది కదా అని క్యారెక్టర్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే.. ఏమాత్రం సందేహించకుండా, ఎలాంటి ఇంటిమేట్ సీన్స్ అయినా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా దీపికా పదుకోన్ ఇలాంటి సినిమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతోంది.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

బాలీవుడ్ స్టైలే వేరు ఏం చేసినా సమ్ థింగ్ డిఫరెంట్ గానే చేస్తారు. బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేస్తోందని ఇప్పుడు దీపికా గురించి మాట్లాడుతున్నారు కానీ.. పెళ్లైన తర్వాతే అంతకంటే ఎక్కువ హాట్ సీన్స్ లో యాక్ట్ చేసి ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది కరీనా. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కరీనా. 2012లో సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్న కరీనా.. అక్కడే సెటిల్ అయిపోకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తోంది. జస్ట్ క్యారెక్టర్స్ కాకుండా హాట్ సీన్స్ లో కూడా నటిస్తూ.. సర్ ప్రైజ్ చేసింది.

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

2016లో వచ్చిన కి అండ్ కా సినిమాలో తనకంటే వయసులో చాలా చిన్న వాడైన అర్జున్ కపూర్ తో ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్యారెక్టర్ కోసం ఎలాంటి సీన్స్ లో నటించడానికైనా రెడీ అని ఎప్పటినుంచో చెబుతోంది కరీనా. సినిమాల్లో అనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా స్టైల్ ఐకాన్ గా, ఎప్పటి కప్పుడు ట్రెండ్ ని ఫాలోఅవుతూ.. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా బాలీవుడ్ హాట్ వైఫ్ గా కంటిన్యూ అవుతోంది.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

ఈ స్టార్ హీరోయిన్స్ తో పాటు మొన్నీమధ్య పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ తన కెరీర్ లో ఎన్నో డిఫరంట్ క్యారెక్టర్స్ చేసింది. విక్కీ కౌషల్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా ఫైర్ పుట్టిస్తూ ఉంటుంది. మొన్నీమధ్య హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లొచ్చిన కత్రినా సూపర్ క్యూట్ ఫోటో స్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఈ స్టార్ బాలీవుడ్ వైఫ్స్ కి పోటీ ఇస్తోంది.