Unstoppable With NBK : బాలయ్యతో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి..

Unstoppable షో థర్డ్ ఎపిసోడ్‌లో కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఫన్‌టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య సందడి..

Unstoppable With NBK : బాలయ్యతో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి..

Unstoppable 3

Unstoppable With NBK: ఇప్పుడు ఎక్కడ చూసినా నటసింహా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల ‘అఖండ’ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్ పైగా హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పాపులర్ ఓటీటీ ‘ఆహా’ లో Unstoppable షో తో ఎండ్‌లెస్ అండ్ ఎనర్జిటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు.

Unstoppable With NBK : ‘వారం వారం రావడానికి నేను సీరియల్‌ని కాదు.. సెలబ్రేషన్’.. బాలయ్య ఎనర్జీ అరుపులు అసలు..

ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీలతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నానితో హంగామా చేశారు. ఇక మూడో ఎపిసోడ్‌లో కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఫన్‌టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సందడి చెయ్యబోతున్నారు. రీసెంట్‌గా థర్డ్ ఎపిసోడ్‌ షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akhanda : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ షురూ..

ఇటీవల బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో షో కి కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. ఇటీవలే షూటింగ్ పున: ప్రారంభమైంది. మరింత ఉత్సాహంతో, రెట్టింపు ఎనర్జీతో బాలయ్య బాబు ఈసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు.