Brahmāstra: ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్.. ఇక రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్!
కరోనా బెడద తగ్గడంతో భారీ సినిమాలన్నీ మెల్లగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సౌత్ నుండి భారీ సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఒక్కొకటి కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుంటే..

Brahmāstra: కరోనా బెడద తగ్గడంతో భారీ సినిమాలన్నీ మెల్లగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సౌత్ నుండి భారీ సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఒక్కొకటి కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుంటే.. బాలీవుడ్ కూడా సినిమాలని కంప్లీట్ చేసి విడుదలకి సిద్ధం చేస్తుంది. బాలీవుడ్ క్రేజీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్స్ లో బ్రహ్మాస్త్ర కూడా ఒకటి. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌనీ రాయ్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించిన ఈ సినిమా పార్టులుగా రానుంది. తొలి పార్ట్ తాజాగా షూటింగ్ పూర్తయింది.
Brahmāstra: ఇంతకీ మీ పెళ్ళెప్పుడు.. అలియా రణ్‌బీర్ ఫన్నీ రియాక్షన్!
కరోనాకు ముందు ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగి ఆగిపోగా.. కరోనా తర్వాత ఈ సినిమా గురించి కొన్నాళ్ళు ఎక్కడా ఎలాంటి అప్డేట్ లేకుండాపోయింది. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ఎవరికి వాళ్ళు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేయగా.. 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది బ్రహ్మాస్త్ర.
Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు మొదలు పెట్టి ఇక రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా వంటి బడా నిర్మాతలు ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
View this post on Instagram
- Ranbir Kapoor : ఆలియా నా మొదటి భార్య కాదు.. రణబీర్ వ్యాఖ్యలు..
- Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..
- Ranbir Kapoor : మేం మండపంలోకి చెప్పులు వేసుకొనే వెళతాం.. బ్రహ్మాస్త్ర వివాదంపై స్పందించిన డైరెక్టర్..
- Alia Bhatt: ఆలియాను ఇలా వాడేస్తారా అంటూ పాక్ రెస్టారెంట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం!
- Mouni Roy : పెళ్లి అయినా అందాల ఆరబోత ఆపని మౌనిరాయ్
1Shiv Sena: సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు
2YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
3Wife Murder: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
4Maoist Arrest : మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్-సభ్యులు లొంగుబాటు
5Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ పటిష్ఠ భద్రత: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి
6Revanth Reddy: పీవీ సంస్కరణల వల్లే భారత్ శక్తివంతం: రేవంత్ రెడ్డి
7T Hub 2 In Hyderabad : T-Hub 2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
8Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
9Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు..
10Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్నాథ్ షిండే
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం