Buchhibabu Sana : మహేష్ గారిని చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని తెలుసుకున్నా
ఈ ఈవెంట్ లో బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ''కొన్ని కొన్ని సినిమాలు ముందే తెలిసిపోతాయి హిట్ అవుతాయి అని. ఈ సినిమా కూడా హిట్ అని ముందే తెలిసిపోయింది. మహేష్ గారి 1 నేనొక్కడ్నే సినిమాకి..............

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
Gopichand Malineni : యంగ్ డైరెక్టర్స్ అంతా మహేష్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు
ఈ ఈవెంట్ లో బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ”కొన్ని కొన్ని సినిమాలు ముందే తెలిసిపోతాయి హిట్ అవుతాయి అని. ఈ సినిమా కూడా హిట్ అని ముందే తెలిసిపోయింది. మహేష్ గారి 1 నేనొక్కడ్నే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. అప్పుడు ఫస్ట్ టైం మహేష్ గారిని చూసి అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని తెలుసుకున్నాను. అప్పటివరకు అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారు అనుకునే వాడ్ని. ఎవరి షూటింగ్ సెట్ కి వెళ్లినా షూట్ చూస్తాం. కానీ మీ సెట్ కి వస్తే మిమ్మల్నే చూస్తాం. మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. తమన్ గారు పాటలు అదరగొట్టారు. అందరికి ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
1Kedarnath Yatra: భారీ వర్షాలతో నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
2Rape Case : పెళ్లి పేరుతో మోసం చేసిన కానిస్టేబుల్‌పై రేప్ కేసు
3KCR Delhi Tour Ends : రెండు రోజుల ముందే.. ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన
4Neeraj Wife Sanajana : నన్ను, నా బాబుని కూడా చంపేస్తారు.. పోలీసులు పట్టించుకోలేదు- నీరజ్ భార్య సంజన
5Aishwarya Rajesh: చీరకట్టులో చూపులు తిప్పుకోనివ్వని ఐశ్వర్య రాజేష్
6Electric Buses: ఢిల్లీ వాసులకు ఆ 150 బస్సుల్లో ఉచిత ప్రయాణం
7Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
8Ukrainian Court : యుద్ధ నేరాల్లో తొలి శిక్ష.. రష్యా సైనికుడికి జీవితఖైదు విధించిన యుక్రెయిన్ కోర్టు
9Tiruchanur : జూన్ 10 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
10Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
-
KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
-
Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
-
Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
-
Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
-
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
-
Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
-
Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
-
Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు