Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..
ఈ సినిమా నుంచి పతళ పతళ అనే ఓ మాస్ బీట్ ఉన్న సాంగ్‌ను తమిళ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని కమల్ హాసన్ స్వయంగా రాశారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇప్పుడు వివాదానికి

Kamalhaasan : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్లతో భారీ మల్టీస్టారర్ ‘విక్రమ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా జూన్ 3న విడుదల అవ్వనుంది. మరో స్టార్ హీరో సూర్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ సినిమా నుంచి పతళ పతళ అనే ఓ మాస్ బీట్ ఉన్న సాంగ్‌ను తమిళ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని కమల్ హాసన్ స్వయంగా రాశారు. దీనికి అనిరుద్ సంగీతం వహించగా కమల్ హాసన్, అనిరుద్ కలిసి పాడారు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. ఈ సాంగ్‌లోని కొన్ని పదాలు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా, కరోనా నిధులను పక్కదారి పట్టించారనేలా ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు.
Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..
ఈ పాటలోని అర్ధం ప్రజలని తప్పుదారి పట్టించేలా ఉందని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉందని చెన్నైకి చెందిన సామాజిక వేత్త సెల్వం ఈ లిరిక్స్‌పై, సినిమాపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా కమల్ హాసన్ బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు. దీనిపై తమిళనాడు బీజేపీ నాయకులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!
- Vikram: కమల్ ప్రీ రిలీజ్ వేడుక.. కదిలి వస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు?
- Vikram : ఇద్దరు స్టార్ హీరోలతో కమల్ హాసన్ సినిమా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా..
- Pushpa2: పుష్ప-2లో మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?
- Kaathu Vaakula Rendu Kadhal: నయన్, సామ్, సేతుపతి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. కామెడీ పక్కా!
1Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
2COVID-19 Infection : కరోనాతో గుండె దెబ్బతింటోంది.. కుడివైపు భాగంపై తీవ్రప్రభావం..!
3Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్
4Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
5Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
6Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..
7Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
8Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
9Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్
10Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న