పుస్తకంతో పూజా హెగ్దే.. కసరత్తుల్తో కోహ్లీ.. అమితాబ్ కవితా ఆనందం.. అనసూయ శారీ.. సుమా యోగా టిప్స్

పుస్తకంతో పూజా హెగ్దే.. కసరత్తుల్తో కోహ్లీ.. అమితాబ్ కవితా ఆనందం.. అనసూయ శారీ.. సుమా యోగా టిప్స్

కరోనా సోకకుండా జాగ్రత్తపడుతూనే సెలబ్రిటీలు అభిమానులతో ఫీలింగ్స్ పంచేసుకుంటున్నారు. వారి రోజువారీ హాబీలే అయినా కలర్ ఫుల్ గా చూపిస్తూ అలరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుని బిగ్ బీ మనసుకు తాకేలా కవితను రాసి పోస్టు చేశారు. మరో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కండలు పెంచడంలో బిజీ అయిపోయానంటుంటే పూజా హెగ్దే పుస్తకంలో తలపెట్టేసింది.

ఊర్వశి రౌటేలా శారీతో సింపుల్ గా సూపర్ అనిపిస్తుంటే.. రష్మీ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తో షూట్ కు సై అంటోంది. మళ్లీ ఫోజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని లావణ్య త్రిపాఠీ కామెంట్ చేస్తూ ఓ ఫొటో పెట్టింది. సుమ కనకాల యోగా ఫోజుల్లో బిజీ అయిపోయింది. అనసూయ భరద్వాజ్ శారీలో హాట్ లుక్స్ పంచేస్తుంది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రెగ్యూలర్ వర్కౌట్స్ ను పాప్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

Back when you could sit in a restaurant without a care in the world, smiling at all the cheese and chocolate options u could choose from… #thosedays #gysielifeOnHold

A post shared by Pooja Hegde (@hegdepooja) on

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

 

View this post on Instagram

 

धरा हिला गगन गुंजा नदी बहा पवन चला विजय तेरी हो जय तेरी ज्योति सी जला जला भुजा भुजा फड़क फड़क रक्त में धड़क धड़क धनुष उठा प्रहार कर तू सबसे पहले वार कर अग्नि सा धधक धधक हिरण सा सजग सजग सिंह सी दहाड़ कर शंख सी पुकार कर रुके न तू थके न तू झुके न तू थमे न तू सदा चले रुके न तू रुके न तू झुके न तू रचयिता:कवि प्रसून जोशी

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

 

View this post on Instagram

 

Felt swole, might delete later ?@bigmuscles_nutrition

A post shared by Ranveer Singh (@ranveersingh) on

 

View this post on Instagram

 

??

A post shared by Virat Kohli (@virat.kohli) on

 

View this post on Instagram

 

Rain is just confetti from the sky ?? #ThrowbackThursday ♠️♠️

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

 

View this post on Instagram

 

Gotta keep posing..

A post shared by Lavanya T (@itsmelavanya) on