రేణు దేశాయ్‌లో డబుల్ షేడ్స్, సన్నీ లియోన్ ఒంటిపై స్టార్లు మీరూ చూశారా..

10TV Telugu News

యాక్టర్, డైరక్టర్ అయిన రేణూ దేశాయ్.. యోగా చేసుకుంటూ డీసెంట్ గా, అంతే రేంజ్ లో మోడ్రన్ గానూ ఉంటానంటూ రెండు షేడ్స్ ఉన్న ఫొటోను పోస్టు చేసింది. శ్రావణ శుక్రవారానికి స్పెషల్ అంటూ సుమ కనకాల గారెలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఇలా ఉంటే సినిమాలు, టీవీ ప్రోగ్రాంలకు దూరంగా ఉంటున్న సెలబ్రిటీలు తమకు ఇష్టమైన పనులు చేసి అభిమానులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు.వరలక్ష్మి వ్రతం సందర్భంగా యాంకర్‌ సుమ వేసిన గారెలు మీరూ ఓ లుక్కేయండి మరి.

 

View this post on Instagram

 

This month I’m sure most of the ladies are busy making lot of favourite dishes for ur family . #varalaxmivratham garelu spl

A post shared by Suma P (@kanakalasuma) on

యాక్టర్, డైరక్టర్ రేణు దేశాయ్‌లో రెండు కోణాలు. ఒకటి యోగా, ఇంకొకటి మోడరన్ డ్రెస్.

‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ ఫేమ్ సమీరా రెడ్డి ఆ సినిమా పాటనే గుర్తు చేసుకుంటున్నారు.

 

సన్నీ లియోన్ ఒంటిపై మెరిసిపోతున్న స్టార్లు

 

View this post on Instagram

 

Who are you waiting for?? Hmmm xoxo 💋💋💋😍🥰😜

A post shared by Sunny Leone (@sunnyleone) on

మహేశ్‌ లవ్లీ డాటర్ సితార వివిధ హావభావాలతో కూడిన ఫొటోను పంచుకుంది.

 

View this post on Instagram

 

MOODS😝😛🤪😜

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాక్టర్ అలీ మొక్కలు నాటారు.చాలా రోజుల తర్వాత షూటింగ్‌కు రావడం ఆనందంగా ఉందని నటి ప్రియా ఆనంద్‌ సంతోషం వ్యక్తం చేసింది.

నటి అనుష్క తన తల్లి బర్త్ డే సందర్భంగా ఫొటోను షేర్ చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

 

View this post on Instagram

 

You’re not just a mom, you’re the greatest women I know🥰Loving Birthday Wishes for u Amma 🥳🎂 😍

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on