Central Government Awards: ‘ఎఫ్ 2’.. తెలుగులో ఒక్క సినిమాకే అవార్డ్..

  • Published By: sekhar ,Published On : October 21, 2020 / 02:41 PM IST
Central Government Awards: ‘ఎఫ్ 2’.. తెలుగులో ఒక్క సినిమాకే అవార్డ్..

Central Government Awards: జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించిన ఇన్‌ఫర్మేషన్‌ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ..

2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులు ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా.. ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్‌ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. ఫీచర్‌ ఫిలిం, నాన్‌ ఫీచర్‌ ఫిలిం కేటగిరీలో అవార్డ్ సాధించిన ఏకైక తెలుగు సినిమా ‘‘ఎఫ్‌ 2’’. 50వ ఇండియన్‌ పనోరమాలోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
హిందీలో ఏకంగా పది సినిమాలకు అవార్డులు ప్రకటించారు.

హిందీ

1) Gully Boy
2) Badhai Ho
3) Super 30
4) Uri-The Surgical Strike
5) Sathyarthi
6) Son Rise
7) Maaya
8) Bridge
9) Pareeksha
10) Bahattar Hoorain

తమిళ్

1) House Owner
2) Oththa Seruppu Size 7

మలయాళం

1) Jallikattu
2) Uyare
3) Kolaambi
4) Shabdhikunna Kalpa
5) Iravilum Pakalilum Odiyan